Tamilisai Soundararajan Fires: నేను నల్లగా ఉన్నానని, నుదురు బట్టతలలా ఉందని హేళన చేస్తున్నారు.. అయితే, విమర్శించే వాళ్లు వారు ఓర్వలేని స్థాయికి చేరుతా.. గవర్నర్ తమిళిసై ధ్వజం
‘‘నా శరీర రంగు గురించి కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. నా రంగు నలుపు అని, నుదురు బట్టతలలా ఉంటుందని అంటున్న ప్రత్యర్థులను అగ్గిలా మారి వణికిస్తా’’ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై హెచ్చరించారు.
Chennai, Feb 13: ‘‘నా శరీర రంగు గురించి కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. నా రంగు నలుపు అని, నుదురు బట్టతలలా ఉంటుందని అంటున్న ప్రత్యర్థులను అగ్గిలా మారి వణికిస్తా’’ అని తెలంగాణ గవర్నర్ (Telangana Governor) తమిళిసై (Tamilisai Soundararajan) హెచ్చరించారు.
చెన్నై (Chennai) తండయార్‌పేటలోని బాలికల ప్రైవేటు పాఠశాలలో శనివారం జరిగిన వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినులకు బహుమతులు పంపిణీ చేసి మాట్లాడారు. తనను విమర్శించేవారికి గుణపాఠం చెప్పేలా.. వాళ్ళు ఓర్వలేనంతగా ఉన్నత స్థాయికి చేరతానని తెలిపారు. తనపై విమర్శలు పట్టించుకోనన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
US Plane Crash: గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద ప్రమాదం, 64 మందిలో ఎవరూ బతికే అవకాశం లేదు, వాషింగ్టన్ డీసీ విమాన ప్రమాదంపై అమెరికా అధికారిక ప్రకటన ఇదే..
Black Magic At KMF Office: లే ఆఫ్స్.. ఉద్యోగాల కోత, ఆగ్రహంతో కంపెనీ ముందు చేతబడి చేసిన ఓ ఉద్యోగి... వివరాలివే!
Black Ink On Cheques: బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లవా? ఆర్బీఐ దీన్ని బ్యాన్ చేసిందా? ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వార్తలపై కేంద్రం ఏం చెబుతోందంటే??
Advertisement
Advertisement
Advertisement