Telangana: కానిస్టేబుల్‌ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌, ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్‌ మార్కులు తగ్గిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్

కానిస్టేబుల్‌ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

CM KCR Press Meet Highlights (Photo-Twitter.CMO Telangana)

Hyd, Sep 12: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన ( KCR Govt Announces) చేశారు. కానిస్టేబుల్‌ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్‌ మార్కులు (educe Constable Exam Cut off Marks for SC, ST Candidates) తగ్గిస్తామని హామీ ఇచ్చారు.

పాఠశాల విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష, నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై ఆడిట్‌ చేయాలని ఆదేశాలు

కాగా, ఈ ఏడాది వెలువడిన కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం అందరికీ ఒకే కటాఫ్‌ను నిర్ధారించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత కోసం అన్ని కేటగిరీలకు 60 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. దీంతో, ప్రతిపక్ష నేతలు, కొందరు అభ్యర్థులు కటాఫ్‌ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో​ సీఎం కేసీఆర్‌ కటాఫ్‌ మార్కులు తగ్గేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.



సంబంధిత వార్తలు

TS Inter Exam Schedule 2025: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌

Man Chops Off His Fingers: పని ఒత్తిడా? లేక పని చేయడం ఇష్టంలేకనో... మొత్తానికి పని నుంచి తప్పించుకోవదానికి కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి.. గుజరాత్‌ లోని సూరత్ లో ఘటన (వీడియో)

Andhra Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్‌ దారుణం, చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Jagan Slams Chandrababu Govt: బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంది, మరి ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన వైఎస్ జగన్