EBay Layoffs: భారీగా ఊడుతున్న ఉద్యోగాలు, టెక్‌ కంపెనీల బాటలోనే ఈబే, 500 మందిని తొలగిస్తూ సంచలన నిర్ణయం, అమ్మకాలు తగ్గడంతోనే ఉద్యోగులను సాగనంపుతున్నామంటూ ప్రకటన

(EBay Layoff) ఈబే ఈకామర్స్ కంపెనీ 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి తర్వాత అమ్మకాలు తగ్గడంతో(Declining sales) 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈబే(E commerce Company) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ ఇయానోన్ (Chief Executive Officer Jamie Iannone)మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Representational Picture. (Photo credits: Twitter/IANS)

San Francisco, FEB 08: ప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఈబే కూడా తాజాగా లేఆఫ్ ప్రకటించింది. (EBay Layoff) ఈబే ఈకామర్స్ కంపెనీ 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి తర్వాత అమ్మకాలు తగ్గడంతో(Declining sales) 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈబే(E commerce Company) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ ఇయానోన్ (Chief Executive Officer Jamie Iannone)మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో 4 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ జామీ ఇయానోస్ చెప్పారు. డెల్ కంపెనీ కూడా తాజాగా 6,600 ఉద్యోగాలను తగ్గించింది. అమ్మకాలు క్షీణించి ఆదాయం తగ్గడంతో ఉద్యోగుల తొలగింపు తప్పలేదని కంపెనీ తెలిపింది.

మరో దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 18వేల మంది ఉద్యోగులను తొలగించింది. మరో వైపు ఆన్ లైన్ గృహోపకరణాల రిటైల్ కంపెనీ 1750 మంది ఉద్యోగులను తొలగించింది. వరుసగా ఉద్యోగాల తొలగింపులతో యువతీ, యువకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Zoom Layoffs: జూమ్‌ యాప్ సంచలన నిర్ణయం, భారీగా ఉద్యోగుల్ని తొలగిస్తూ ప్రకటన, మూడేళ్లలో కొత్త ఉద్యోగుల్ని తీసుకొని తప్పు చేశామంటూ పశ్చాత్తాపం 

అటు ఇప్పటికే జూమ్‌(Zoom app) కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా భారీగా నియామకాలు చేసుకున్న జూమ్ కంపెనీ(Zoom)...తమ ఉద్యోగుల్లో 15 శాతం మందికి ఉద్వాసన పలుకనుంది. అంటే దాదాపు 1300 మంది ఉద్యోగులను తొలగించనుంది. కరోనా సమయంలో భారీగా సేవలు అందించాల్సిన అవసరం కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని నియమించుకున్నామని, ఇప్పుడు ఆర్ధిక భారం తగ్గించుకోవడంలో భాగంగా తొలగింపులు తప్పడం లేదని జూమ్‌ సీఈవో ఎరిక్ యువాన్ (Eric Yuan) తెలిపారు.



సంబంధిత వార్తలు

Imtiaz Ahmed Resigns: కర్నూలు వైసీపీ ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు