Italy Bans ChatGPT: చాట్ జీపీటీని నిషేధించిన ఇటలీ.. డేటా నియమాల ఉల్లంఘన కేసు నేపథ్యంలో నిర్ణయం.. ఇప్పటికే నిషేధించిన రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ఆధారంగా తయారుచేసిన చాట్ జీపీటీ ప్రపంచ టెక్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. అయితే, అనేక దేశాలు ఆ చాట్ బాట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చాట్ జీపీటీని రష్యా, ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ నిషేధించగా... ఇప్పుడా దేశాల బాటలో ఇటలీ కూడా నడిచింది.

chatGPT (Credits: Twitter)

Rome, April 2: కృత్రిమ మేధ (ఏఐ) (AI) సాంకేతికత ఆధారంగా తయారుచేసిన చాట్ జీపీటీ (ChatGPT) ప్రపంచ టెక్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ఆరోగ్యం (Health) నుంచి అంతరిక్షం వరకు, చరిత్ర నుంచి సైన్స్ వరకు రాజకీయాల నుంచి వినోదం వరకు ఇలా ఏ  అంశం గురించి అడిగినా అందుబాటులో ఉన్న సంపూర్ణ సమాచారాన్ని విశ్లేషించి, పరిష్కారం చూపడం చాట్ జీపీటీ ప్రత్యేకత. అయితే, అనేక దేశాలు ఆ చాట్ బాట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చాట్ జీపీటీని రష్యా, ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ నిషేధించగా... ఇప్పుడా దేశాల బాటలో ఇటలీ (Italy) కూడా నడిచింది. చాట్ జీపీటీని నిషేధిస్తున్నట్టు ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఓ ప్రకటన చేసింది.

Instagram Down: ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు మళ్లీ డౌన్, లాగిన్ సమస్యలు ఎదుర్కుంటున్న వినియోగదారులు, ట్విట్టర్‌లో మీమ్స్‌తో హడావుడి

నిషేధం ఎందుకంటే?

డేటా నియమాల ఉల్లంఘన కేసు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇటలీ భద్రతా నిబంధనలకు ఇది లోబడి ఉందా? లేదా? అనే అంశం పరిశీలిస్తామని వెల్లడించింది.

PBKS vs KKR Highlights, IPL 2023: ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ, డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్‌పై గెలుపు, రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement