Race For UK PM: బ్రిటన్ ప్రధాని పదవి ఫైనల్‌ రేసులో ముందంజలో రిషి సునాక్, ఒక్క అడుగు దూరంలో రిషి, సెప్టెంబర్ 5న తేలనున్న భవిష్యత్, గెలిస్తే చరిత్రఖాయం

బ్రిటన్ ప్రధాని (Britain PM) పదవి రేసులో అడుగుదూరంలో నిలిచారు రిషి సునాక్ (Rishi Sunak). భారత సంతతికి చెందిన రిషి.. ఈ పదవి కోసం జరుగుతున్న పోటీల్లో తుది ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. చరిత్రలో తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని కానున్నారు. అడుగు దూరంలో నిలిచిన రిషి ఐదో రౌండ్‌లో 137 మంది ఎంపీల మద్దతుతో రిషి మొదటి స్థానం సంపాదించారు

Rishi Sunak. (Photo Credits: Twitter)

Britain, July 21: బ్రిటన్ ప్రధాని (Britain PM) పదవి రేసులో అడుగుదూరంలో నిలిచారు రిషి సునాక్ (Rishi Sunak). భారత సంతతికి చెందిన రిషి.. ఈ పదవి కోసం జరుగుతున్న పోటీల్లో తుది ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. చరిత్రలో తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని కానున్నారు. అడుగు దూరంలో నిలిచిన రిషి ఐదో రౌండ్‌లో 137 మంది ఎంపీల మద్దతుతో రిషి మొదటి స్థానం సంపాదించారు. చివరకు రిషి, లిజ్‌ ట్రస్ (Liz Truss ) మాత్రమే పోటీలో మిగిలారు. రిషికి గట్టి పోటీ ఇస్తుందని భావించిన పెన్నీ మోర్డెంట్ (Penny Mordaunt) ఎలిమినేషన్ తో సరిపెట్టుకున్నారు. రిషికి లిడ్‌ ట్రస్‌తో హోరాహోరీ పోరు ఉండనుంది.

Ranil Wickremesinghe: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే, గొటబాయ రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక  

కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) సభ్యులు ట్రస్‌వైపే మొగ్గుచూపే అవకాశాలు కూడా లేకపోలేదు. రిషి సోమవారం బీబీసీ ఛానెల్‌లో డిబేట్‌లో పాల్గొనడంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరై మద్దతు కూడగట్టుకోనున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి (Conservative Party) చెందిన లక్షా 60 వేల మంది సభ్యుల్లో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారే బ్రిటన్ ప్రధాని పీఠం అధిరోహించనున్నారు.

Pakistan Shocker: పాకిస్తాన్‌లో దారుణం, హోటల్లో నిర్బంధించి అమెరికా యువతిపై గ్యాంగ్ రేప్, ఆపై సామూహిక అత్యాచారాన్ని వీడియో తీసి బెదిరింపులు  

సెప్టెంబర్ 5న జరిగే బ్యాలెట్ ఓటింగ్ (Ballot voting) మరింత మందిని తన వైపు తిప్పుకుంటే రిషి విజయం సునాయాసంగా మారిపోతుంది. బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర లిఖిస్తారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Delhi elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్, త్రిముఖ పోరులో గెలిచేది ఎవరో!

PM Modi Speech in Lok Sabha: పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ

Tensions Erupt in Tadipatri: తన ఇంటికి వెళ్లడానికి వీసా కావాలా, ఎక్కడుందో చెబితే అప్లై చేసుకుంటా, పోలీసులపై మండిపడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారని విమర్శ

Dalit Girl Rape-Murder in Ayodhya: మనుషులేనా వీళ్లు.. యువతి ప్రైవేట్ పార్టులో కర్రపెట్టి కామాంధులు దారుణంగా అత్యాచారం, అయోధ్యలో దళిత యువతిపై హత్యాచారం కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు

Share Now