Switzerland Burqa Ban: స్విట్జర్లాండ్‌ లో బురఖాలపై నిషేధం.. ఉల్లంఘిస్తే వెయ్యి డాలర్ల జరిమానా.. అయితే, ఇరాన్ లో మరోలా..

ఈ మేరకు బుధవారం స్విట్జర్లాండ్‌ పార్లమెంట్‌ దిగువ సభలో నిర్వహించిన ఓటింగ్‌లో 151-29తో ఆమోదం తెలిపారు.

Credits: X

Newdelhi, Sep 23: స్విట్జర్లాండ్‌ (Switzerland) లో ముస్లిం మహిళలు (Muslim Women) ధరించే బురఖాలపై (Burqa Ban) నిషేధం విధించారు. ఈ మేరకు బుధవారం స్విట్జర్లాండ్‌ పార్లమెంట్‌ దిగువ సభలో నిర్వహించిన ఓటింగ్‌లో 151-29తో ఆమోదం తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లు ఎగువ సభలో ఆమోదం పొందింది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే వారికి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తారు.

AP CM Jagan: వైరల్ ఫీవర్, జలుబు, దగ్గుతో బాధ పడుతున్న జగన్.. చికిత్స తీసుకుంటున్నా ఇంకా పూర్తిగా తగ్గని జ్వరం

Asian Games: నేటి నుంచి ఆసియా క్రీడలు.. సత్తాచాటేందుకు సిద్ధమైన భారత్‌.. పూర్తి వివరాలు ఇవే!

ఇరాన్‌ లో ఇలా..

ఒక పక్క బురఖాలపై స్విట్జర్లాండ్‌ నిషేధం విధించగా, మరోవైపు ఇరాన్‌ బురఖా ధరించడంపై నిబంధనలు కఠినతరం చేసింది. ఇస్లామిక్‌ డ్రెస్‌ కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడిన వారికి 10 ఏండ్ల వరకు శిక్ష విధిస్తారు.