One Bite of Butter Chicken Kills Man: బ‌ట‌ర్ చికెన్ కర్రీ తిన్న కొద్దిసేపటికే గుండెపోటుతో యువకుడు మృతి, దానిలో ఉన్న బాదం ప‌ప్పులే అల‌ర్జిక్ రియాక్ష‌న్‌ రావడానికి కారణమని తేల్చిన వైద్యులు

గింజలను కలిగి ఉన్న కూర, అనాఫిలాక్సిస్‌ను ప్రేరేపించింది,

Butter Chicken (photo-Pixabay)

ఇంగ్లాండ్‌లో, గ్రేటర్ మాంచెస్టర్‌లోని బరీకి చెందిన జోసెఫ్ హిగ్గిన్సన్ అనే 27 ఏళ్ల వ్యక్తి (27-year-old mechanic from England), టేక్‌అవే నుండి కేవలం ఒక మౌత్ బటర్ చికెన్ కర్రీని తిన్న తర్వాత తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యకు గురయ్యాడు. గింజలను కలిగి ఉన్న కూర, అనాఫిలాక్సిస్‌ను ప్రేరేపించింది, ఇది ప్రాణాంతక అలెర్జీ ప్రతిస్పందన, హిగ్గిన్సన్‌కు అలెర్జీ అని తెలిసింది.కాగా చికెన్ క‌ర్రీలో ఉన్న న‌ట్స్ అల‌ర్జిక్ రియాక్ష‌న్‌తో 27 ఏండ్ల వ్య‌క్తి మ‌ర‌ణించినట్లు వైద్యులు తెలిపారు. అతను చికెన్ క‌ర్రీ కొద్దిగా తీసుకోగానే కార్డియాక్ అరెస్ట్‌తో (died after having just one mouthful of butter chicken gravy) కుప్ప‌కూలాడు.  ప్రపంచ టాప్‌-38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్‌ కాఫీ.. రెండో స్థానం సాధించి రికార్డు

ఇంగ్లండ్‌లోని గ్రేట‌ర్ మాంచెస్ట‌ర్ ప‌రిధిలో బురీ ప్రాంతానికి చెందిన జోసెఫ్ హిగ్గిన్స‌న్ అనే వ్యక్తి అన‌ఫిలాక్సిక్‌గా పిలిచే న‌ట్స్‌, ఆల్మండ్స్ ఎల‌ర్జీతో బాధ‌పడుతుంటారు.ఇది ప్రాణాంత‌క అల‌ర్జీ రియాక్ష‌న్‌. అతను టేక్ అవే రెస్టారెంట్ నుంచి కొనుగోలు చేసిన బాదం ప‌ప్పుల‌తో కూడిన బ‌ట‌ర్ చికెన్ క‌ర్రీని కొద్దిగా తీసుకున్న వెంట‌నే హిగ్గిన్స‌న్ అల‌ర్జీ రియాక్ష‌న్‌తో ప్రాణాలు కోల్పోయారు.హిగ్గిన్స‌న్ అన‌ఫిలాక్సిస్‌తో క‌న్నుమూశార‌ని ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. ఈ ఘ‌ట‌న‌లో టేక్ అవే త‌ప్పిద‌మేమీ లేద‌ని పోలీసులు నిగ్గుతేల్చారు.

ఆయ‌న‌కు త‌న అల‌ర్జీల గురించి తెలుస‌ని, ఏదైనా డిష్ తీసుకునే ముందు విధిగా అల‌ర్జీల‌కు సంబంధించిన స‌మాచారాన్ని తెలుసుకుంటాడ‌ని హిగ్గిన్స‌న్ కుటుంబ‌స‌భ్యులు తెలిపారు.అతని అకాల మరణంతో కృంగిపోయిన జోసెఫ్ కుటుంబం, అతని అవయవాలను దానం చేయడం ద్వారా, అవసరమైన ఇతరుల ప్రాణాలను రక్షించడం ద్వారా అతని కోరికలను గౌరవించింది.