Hero Raj Tarun Case: హీరో రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్.. ‘రాజ్ లేని జీవితం నాకొద్దు.. ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ అర్ధరాత్రి తన అడ్వకేట్‌ కు మెసేజ్ పెట్టిన లావణ్య

యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ కనిపించింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య.. శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకొబోతున్నానంటూ అర్థరాత్రి తన అడ్వకేట్‌ కు మెసేజ్ పంపించింది.

Lavanya filed a police complaint against hero Raj Tarun

Hyderabad, July 13: యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో (Hero Raj Tarun Case) కొత్త ట్విస్ట్ కనిపించింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ఇటీవల పోలీసులకు (Police) ఫిర్యాదు చేసిన లావణ్య.. శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకొబోతున్నానంటూ అర్థరాత్రి తన అడ్వకేట్‌ కు మెసేజ్ పంపించింది. వెంటనే స్పందించిన లాయర్.. డయల్ 112 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ సంస్థ సీఈఓను కిడ్నాప్ చేసిన కన్సల్టెన్సీ సిబ్బంది.. 5 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

మెసేజీలో ఏం పేర్కొన్నదంటే?

‘రాజ్ లేని లైఫ్‌ లో నేను ఉండలేను. బతకలేను. అన్నీ కోల్పోయాను. అందరి వల్ల నేనే మోసపోయాను. రాజ్ తల్లిదండ్రులు కూడా నా చావుకు కారణం. రాజ్ మొత్తం మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. మాల్వీ మల్హోత్రా నా చావుకు ప్రధాన కారణం. నా కుటుంబం, దిలీప్ సుంకర, మీడియాకు నా క్షమాపణలు’ అంటూ లావణ్య అడ్వకేట్‌ కు పంపిన సందేశంలో పేర్కొన్నారు.

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన‌, ఉక్క‌పోత నుంచి న‌గ‌ర‌వాసుల‌కు ఉప‌శ‌మ‌నం

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Puppalaguda Murder Case: పుప్పాలగూడ జంట హత్య కేసులో షాకింగ్ విషయాలు, ఇద్దరూ ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న మరో ప్రియుడు, కోపం తట్టుకోలేక దారుణంగా..

Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు భారీ ఊరట, బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

MLA Danam Nagender: ఫార్ములా ఈ రేస్‌లో అవినీతి జరగలేదని చెప్పలేదు..కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, హైడ్రాపై పునరాలోచించాలని కామెంట్

Donald Trump Sentenced to ‘Unconditional Discharge’: దోషిగా తేలినప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌కు భారీ ఊరట, అమెరికా చరిత్రలోనే ఇలాంటి తీర్పు ఎప్పుడూ చూడలేదంటున్న నిపుణులు

Share Now