Rohit Roy: ర‌జ‌నీకాంత్‌కి క‌రోనా పాజిటివ్‌ అంటూ రోహిత్ రాయ్ పోస్ట్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడేసుకుంటున్న నెటిజన్లు, రోహిత్ పోస్ట్ మీద కామెంట్లతో దాడీ

కొంద‌రు ఆయ‌న‌ని దేవుడిగా కూడా కొలుస్తారు. మ‌రికొంద‌రు ప్రాణ కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ర‌జ‌నీకాంత్ అనారోగ్యంకి సంబంధించి ఏదైన వార్త బ‌య‌ట‌కి వ‌స్తే కుటుంబ స‌భ్యుల క‌న్నా ఎక్కువ‌గా అభిమానులు ఆందోళ‌న చెందుతారు. మరి అలాంటి వ్యక్తి మీద ఏదైనా పోస్ట్ పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అయతే ఇవేమి ఆలోచించకుండా యాక్టర్ రోహిత్ రాయ్ (Rohit Roy) పోస్ట్ పెట్టేశారు.

Rohit Roy (Photo Credits: Facebook)

Mumbai, June 5: దక్షిణాది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కి (Rajinikanth) ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లోనే కాక ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కొంద‌రు ఆయ‌న‌ని దేవుడిగా కూడా కొలుస్తారు. మ‌రికొంద‌రు ప్రాణ కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ర‌జ‌నీకాంత్ అనారోగ్యంకి సంబంధించి ఏదైన వార్త బ‌య‌ట‌కి వ‌స్తే కుటుంబ స‌భ్యుల క‌న్నా ఎక్కువ‌గా అభిమానులు ఆందోళ‌న చెందుతారు. మరి అలాంటి వ్యక్తి మీద ఏదైనా పోస్ట్ పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అయతే ఇవేమి ఆలోచించకుండా యాక్టర్ రోహిత్ రాయ్ (Rohit Roy) పోస్ట్ పెట్టేశారు. నిసర్గ తుఫాన్ కల్లోలం, 28 వేల మందికి సాయం చేసిన సోనూసూద్‌, వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు కోట్లు ఖర్చు పెట్టిన సోనూ భాయ్

కోవిడ్ 19 క‌ల్లోలం స‌మ‌యంలో బాలీవుడ్ యాక్ట‌ర్ రోహిత్ రాయ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కి ప‌రీక్ష‌ల‌లో కరోనా పాజిటివ్ ( Rajinikanth tested positive for Covid 19) వ‌చ్చింది. దీంతో కరోనా క్వారంటైన్‌లో ఉంద‌ని కామెంట్ పెట్టాడు. ఈ విష‌యంపై పూర్తి క్లారిటీ తీసుకున్న నెటిజ‌న్స్ రోహిత్‌పై కామెంట్ల దాడి చేశారు.నువ్వు వేసిన జోక్ చాలా చెత్త‌గా ఉంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా, మ‌రొక‌రు త‌మిళనాడులో ర‌జ‌నీకాంత్‌ని ఎంత‌గానో ఆరాధిస్తారు.

Here's Rohit Roy Tweet

 

View this post on Instagram

 

Let’s beat the shit outa the corona!! Be safe when u get back to work! Wear your masks n keep washing n sanitizing several times a day, as much as possible... The virus can’t affect us unless WE LET IT ! #staysafe

A post shared by Rohit Bose Roy (@rohitroy500) on

ఇలాంటి జోకుల‌తో వారి మ‌నోభావాలు దెబ్బ‌తీయ‌కండి అని కామెంట్ చేశారు. ఇలాంటి జోకులు భార‌తీయ సంస్కృతి కాదు, కాకూడ‌దు అని కామెంట్ చేశారు. ఇలా త‌న ‌పై నెటిజన్స్ ట్వీట్ల దాడి చేస్తున్న క్ర‌మంలో గైస్‌.. ఎక్కువ‌గా బాధ‌ప‌డ‌కండి అని కామెంట్‌రూపంలో తెలిపాడు రోహిత్.

రోహిత్ రాయ్ కాబిల్‌, ప‌ల్టాన్‌, క్యాలెండ‌ర్ గార్ల్స్‌, డాన్ ముత్తు స్వామి, ఫ్యాష‌న్‌, మిట్ట‌ల్ వ‌ర్సెస్ మిట్ట‌ల్‌, ఏక్ ఖిలాడీ ఏక్ హ‌సీనా, అపార్ట్‌మెంట్ అండ్ ప్లాన్ చిత్రాల‌లో న‌టించాడు. తాను సరదాగా అలా పెట్టానని సీరియస్ గా తీసుకోవద్దని ఆయన కోరారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif