Producer Suryanarayana Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ఎన్టీఆర్ 'అడవి రాముడు' సినిమా నిర్మాత సూర్యనారాయణ కన్నుమూత

ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సూర్యనారాయణ శ్రీ సత్య చిత్ర బ్యానర్ లో ఎన్టీ రామారావుతో నిర్మించిన అడవిరాముడు చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

Credits: Google

Hyderabad, Jan 21: తెలుగు చిత్ర పరిశ్రమకు (Tollywood) చెందిన సీనియర్ నిర్మాత (Senior Producer) ఏ.సూర్యనారాయణ (A. Suryanarayana) కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సూర్యనారాయణ శ్రీ సత్య చిత్ర బ్యానర్ లో తమ భాగస్వామి సత్యనారాయణతో కలిసి అనేక చిత్రాలు నిర్మించారు. వాటిలో ఎన్టీ రామారావుతో నిర్మించిన అడవిరాముడు (Adavi Ramudu) చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కొత్తపేట రౌడీ, ప్రేమ బంధం, భలే తమ్ముడు వంటి హిట్ చిత్రాలను నిర్మించారు.

కిడ్నాపర్లకు రూ. 15 లక్షలు చెల్లించేందుకు.. చందాలు వేసుకుంటున్న గ్రామస్థులు.. మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌లో ఘటన

సూర్యనారాయణ నిర్మాణ సారథ్యంలో వచ్చిన కుమారరాజా చిత్రంలో కృష్ణ ట్రిపుల్ యాక్షన్ చేయడం విశేషం. ఈయన నిర్మించిన కొత్త అల్లుడు చిత్రంలో చిరంజీవి ప్రతినాయకుడిగా నటించారు. సూర్యనారాయణకు నిర్మాతగా చివరి చిత్రం అత్తా నీ కొడుకు జాగ్రత్త. ఇది 1997లో రిలీజైంది. ఇందులో జయసుధ, జయచిత్ర, ఉదయ్ బాబు, ప్రేమ, చంద్రమోహన్ తదితరులు నటించారు.

ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ఇక తెలుగులోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష.. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 స్థానిక భాషల్లోనూ పరీక్ష



సంబంధిత వార్తలు

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి మొదటి నెలలో రూ.25 కోట్ల విలువైన విరాళాలు.. నెల రోజుల్లో బాల రామయ్యను దర్శించుకున్న 63 లక్షల మంది భక్తులు

Producer Suryanarayana Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ఎన్టీఆర్ 'అడవి రాముడు' సినిమా నిర్మాత సూర్యనారాయణ కన్నుమూత

Bigg Boss Season 8 Winner Nikhil: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్.. నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్

Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కార‌ణాల‌తోనే అత‌న్ని క‌లువ‌లేక‌పోతున్నా.. అంటూ పోస్ట్

Keerthy Suresh Lip Lock: కీర్తి సురేష్ లిప్ లాక్, పెళ్లైన మూడు రోజుల‌కే సోష‌ల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన న‌టి, నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలివిగో..

Sobhita Dhulipala Faces Backlash: నాగ‌చైత‌న్య పెళ్లి వీడియోపై నెట్టింట వివాదం, ఆ ప‌ని చేసినందుకు శోభిత‌ను తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు