Konda Surekha: సారీ చెప్పిన కొండా సురేఖ, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్, స్వయం శక్తితో ఎదిగిన సమంత అంటే గౌరవం ఉందని ప్రకటన

అక్కినేని నాగచైతన్య - సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమని కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు మంత్రి కొండా సురేఖ. అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన కామెంట్స్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కొండా సురేఖ.

Telangana Minister Konda Surekha says Sorry to Samantha(X)

Hyd, Oct 3:  అక్కినేని నాగచైతన్య - సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమని కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు మంత్రి కొండా సురేఖ. అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన కామెంట్స్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కొండా సురేఖ.

నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు అని తెలిపారు.

Here's  Konda Surekha Tweet:

 నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బతీయడం కాదు అని వెల్లడించారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం అని పేర్కొన్నారు సురేఖ.

Here's Konda Surekha tweet:

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy On Mamunur Airport: మహానగరంగా వరంగల్..మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణపై దృష్టి సారించాలన్న సీఎం రేవంత్ రెడ్డి...హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం

Ind vs Aus 4th Test: రెండో ఇన్నింగ్స్‌లో 1 ప‌రుగుకే వెనుదిరిగిన నితీష్ రెడ్డి, బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియాపై 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

Ind vs Aus 4th Test: భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య మ్యాచ్, 87 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన ప్రేక్ష‌కులు, ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మంది హాజరు

NTR Fan Kaushik Discharged: ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్, హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టిన ఎన్టీఆర్, జూనియర్‌పై కామెంట్స్ చేసిన కౌశిక్ తల్లి

Share Now