JEE Advanced 2023 Results: జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు వచ్చేశాయోచ్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు... 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Newdelhi, June 18: జేఈఈ అడ్వాన్స్ డ్ (JEE Advanced) ఫలితాలు (Results) కాసేపటి క్రితం విడుదలయ్యాయి. ఐఐటీల్లో (IIT) బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు 1.80 లక్షల మంది విద్యార్థులు (Students) హాజరయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. తమ ఫలితాలను jeeadv.ac.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీని సైతం ఐఐటీ గువాహటి విడుదల చేసింది. అడ్వాన్స్ డ్ పరీక్షలో కటాఫ్ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మంది విద్యార్థులను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌కు అర్హత కల్పిస్తారు. పాసైన వారు ఈ నెల 19 నుంచి మొదలయ్యే జోసా కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
- స్టెప్ 1: అధికారిక వెబ్సైట్లో https://jeeadv.ac.in/ కి వెళ్లండి.
- స్టెప్ 2: హోం పేజ్‌లో కనిపించే జేఈఈ అడ్వాన్స్డ్ 2023 రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి.
- స్టెప్ 4: ఫలితాలు స్క్రీన్‌పై డిస్ప్లే అవుతాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
AP MLC Elections Results: ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం, గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు
Telangana Inter Exams: నేటి నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. హాజరుకానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ
Advertisement
Advertisement
Advertisement