World Highest Grossing Companies: స్టాటిస్టా డేటాబేస్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టర్నోవర్ కలిగిన 10 కంపెనీలు ఇవే.. తొలి స్థానంలో వాల్ మార్ట్.. అమెజాన్, యాపిల్ కంపెనీల ర్యాంక్ ఎంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టర్నోవర్ కలిగిన కంపెనీగా ప్రముఖ రిటైల్ సంస్థ వాల్ మార్ట్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ వివరాలను స్టాటిస్టా కంపెనీ డేటాబేస్ వెల్లడించింది. ఈ జాబితాలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి.
Newdelhi, Aug 12: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టర్నోవర్ కలిగిన కంపెనీగా ప్రముఖ రిటైల్ సంస్థ వాల్ మార్ట్ (Wallmart) అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ వివరాలను స్టాటిస్టా (Statista) కంపెనీ డేటాబేస్ (Database) వెల్లడించింది. ఈ జాబితాలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. టెక్నాలజీ రంగం నుంచి కేవలం యాపిల్ కు మాత్రమే స్థానం దక్కింది. గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీలకు జాబితాలో స్థానం దక్కకపోవడం గమనార్హం.
టాప్ 10 కంపెనీలు ఇవే:
- వాల్ మార్ట్ - రీటెయిల్ - 611 బిలియన్ యూఎస్ డాలర్లు
- సౌదీ ఆరామ్ కో - ఆయిల్ అండ్ గ్యాస్ - 604 బిలియన్ డాలర్లు
- అమెజాన్ - ఈ కామర్స్ - 514 బిలియన్ డాలర్లు
- విటోల్ - ఆయిల్ అండ్ గ్యాస్ - 505 బిలియన్ డాలర్లు
- పెట్రో చైనా - ఆయిల్ అండ్ గ్యాస్ - 502 బిలియన్ డాలర్లు
- సీఎన్పీసీ - ఆయిల్ అండ్ గ్యాస్ - 474 బిలియన్ డాలర్లు
- ఎక్సాన్ మొబిల్ - ఆయిల్ అండ్ గ్యాస్ - 399 బిలియన్ డాలర్లు
- యాపిల్ - టెక్నాలజీ - 394 బిలియన్ డాలర్లు
- స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా - 384 బిలియన్ డాలర్లు
- షెల్ - ఆయిల్ అండ్ గ్యాస్ - 381 బిలియన్ డాలర్లు
Advertisement
సంబంధిత వార్తలు
Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ మొదలైన ఉద్యోగాల కోతలు, పని తీరు సరిగా లేని ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఈ కామర్స్ దిగ్గజం
CM Revanth Reddy Davos Tour Highlights: దావోస్ వేదికగా తెలంగాణకు ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడుల వివరాలు ఇవే, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడులు
Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్, పాస్ వర్డ్ షేరింగ్ పై జనవరి నుంచి కొత్తగా రెండు నిబంధనలు తెస్తున్న సంస్థ
Buying Cheap Powerbanks? చవకైన పవర్‌బ్యాంక్‌లను కొనుగోలు చేసేవారికి అలర్ట్, రెండు కంపెనీలను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..
Advertisement
Advertisement
Advertisement