Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ కేసులో మరో ట్విస్ట్, కీలకంగా మారిన సంధ్య థియేటర్ యాజమాన్యం పర్మిషన్ లేఖ ఇదే..

బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. తాజాగా నాపంల్లి కోర్లు 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్ విధించింది

Allu Arjun arrest Live Updates: Sandhya Theatre had sort police permission prior to the event on 4th December Bunny Lawyer Tells Court

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. తాజాగా నాపంల్లి కోర్లు 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్ విధించింది. హైకోర్టులో ఈ కేసుపై వాదనలు జరుగుతున్నాయి.

సంధ్య థియేటర్‌ లేఖను బన్నీ తరపు లాయర్లు హైకోర్టుకు సమర్పించారు. ఈనెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో గురించి ముందుగానే సీపీకి సంధ్య థియేటర్ లేఖ రాసింది. రాత్రి 9.30కి హీరో, హీరోయిన్ సహా వీఐపీలు వఇస్తున్నారని లేఖలో మెన్షన్‌ చేసింది. అవసరమైన పోలీసు బందోబస్తు కోరుతూ థియేటర్ యాజమాన్యం లేఖ రాసింది.

అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు, కేసు విత్ డ్రా చేసుకుంటానని తెలిపిన మృతురాలు రేవతి భర్త, అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని వెల్లడి

ఈ నెల 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షోకు… ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బౌన్సర్లతో ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్‌ వచ్చారని… అల్లు అర్జున్‌ కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో సంధ్య థియేటర్ దగ్గర తోపులాట జరిగిందని చెబుతున్నారు.

Sandhya Theatre had sort police permission prior to the event on 4th December

తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా…ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా…ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనన్నారు. ఈ తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమని పోలీసులు ఆరోపించారు. అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చారు పోలీసులు.ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.



సంబంధిత వార్తలు

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif