Astrology: డిసెంబర్ 13న బుధుడు, శుక్రుడు కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..

బుధుడు, శుక్రుని కలయిక ఎంతో లాభాలను తీసుకొని వస్తుంది.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహా రాకుమారుడు అని అంటారు.

అయితే శుక్రుడు ఐశ్వర్యానికి సంపదకు విలాసానికి కారణమని భావిస్తారు. బుధుడు, శుక్రుని కలయిక ఎంతో లాభాలను తీసుకొని వస్తుంది. డిసెంబర్ 13 కలయిక వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశుల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యారాశి- కన్య రాశి వారికి శుక్రుడు బుధుడు కలయిక వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారం గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఆర్థికపరంగా అనేకమార్గాలు తెచ్చుకుంటాయి. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తులు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.ప్రేమ వివాహాలకు అనుకూలం.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి, 

మీనరాశి- మీన రాశి వారికి బుధ ,శుక్ర గ్రహాల దృష్టియోగం వల్ల అనేక శుభ ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఉంటాయి. శుక్రుని అనుకూలం వల్ల మీకు సంతోషాలు పెరుగుతాయి. భూమికి సంబంధించిన పనుల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలోని పెద్దల నుండి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఆర్థిక అభివృద్ధి పెంచే విధంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.

వృశ్చిక రాశి- ఈ రాశి వారికి బుద్ధ శుక్ర దృశ్య యోగం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొంత పురోగతి ఉంటుంది. ఆస్తి సంబంధ పనులలో లాభసాటిగా ఉంటుంది. వ్యాపారంలో శుభ ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గుతాయి. కుటుంబంలో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.