Baba Siddique Shot Dead: మాజీ మంత్రిపై దుండ‌గుల కాల్పులు, ఆస్ప‌త్రికి త‌ర‌లించేలోపే మృతి, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ముందు క‌ల‌కలం

మాజీ మంత్రి బాబా సిద్ధిఖీపై కాల్పులు (Baba Siddique Shot Dead) జ‌రిపారు గుర్తు తెలియ‌ని దుండ‌గులు. ఆయ‌న్ను లీలావ‌తి ఆస్ప‌త్రికి(Lilavati Hospital) త‌ర‌లించేలోపే మృతి చెందారు. అజిత్ ప‌వార్ ఎన్సీపీ వ‌ర్గానికి చెందిన బాబా సిద్దిఖీ (Baba Siddique) త‌న కుమారుడు జిషాన్ సిద్దిఖీ ఆఫీస్ కు వెళ్లిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Baba Siddique (Photo Credit: Facebook)

Mumbai, OCT 12: మ‌హారాష్ట్రలో దారుణం జ‌రిగింది. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీపై కాల్పులు (Baba Siddique Shot Dead) జ‌రిపారు గుర్తు తెలియ‌ని దుండ‌గులు. ఆయ‌న్ను లీలావ‌తి ఆస్ప‌త్రికి(Lilavati Hospital) త‌ర‌లించేలోపే మృతి చెందారు. అజిత్ ప‌వార్ ఎన్సీపీ వ‌ర్గానికి చెందిన బాబా సిద్దిఖీ (Baba Siddique) త‌న కుమారుడు జిషాన్ సిద్దిఖీ ఆఫీస్ కు వెళ్లిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

NCP Leader Passes Away in Lilavati Hospital

 

ఆయ‌న్ను వెంటనే అనుచ‌రులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గ‌తంలో ఆయ‌న సివిల్ స‌ప్ల‌యిస్ మంత్రిగా ప‌నిచేశారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల (Maharstra Elections) ముందు ఆయ‌నపై కాల్పులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు