Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు, సెక్షన్ 105 నాన్‌బెయిలబుల్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం!
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా ఇవాళ చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు.
ఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తప్పిస్తున్నట్లు ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా ఇవాళ చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు.
అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 105 సెక్షన్ నాన్‌బెయిలబుట్ కేసు కాగా 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పుష్ప 2 ఎఫెక్ట్..అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
Here's Tweet:
BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ట్ స్టేషన్‌కు తీసుకెళ్లనున్నారు.