Land for Job Scam: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాం, లాలూ ప్రసాద్ యాదవ్,రబ్రీ దేవితో సహా 14 మందికి సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు
ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించి యూనియన్ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి & మరో 14 మందిపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు మార్చి 15వ తేదీకి వారికి సమన్లు జారీ చేసింది.

Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement