Fire Hair Cut Goes Wrong: వికటించిన హెయిర్ కటింగ్, తలకు నిప్పుపెట్టి కటింగ్ చేయించుకునేందుకు ప్రయత్నించిన యువకుడు, మెడ సహా మొహానికి గాయాలు, వైరల్‌గా మారిన ఫైర్ కటింగ్ వీడియో

అతడి తలపై ఒక కెమికల్ అప్లై చేసి, ఆ తర్వాత ఫైర్ అంటించబోయాడు. నిజానికి, ఆ మంట జుట్టుకు మాత్రమే అంటుకోవాలి. కానీ, అతడి తలంతా మంట అంటుకుంది. ముఖం, మెడపై కూడా మంటలు వ్యాపించాయి. దీంతో బాధితుడు భయంతో పరుగెత్తాడు. కటింగ్ చేస్తున్న హెయిర్ డ్రెస్సర్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

Valsad, OCT 27: ‘ఫైర్ హెయిర్ కట్’ (fire hair cut) ఇప్పుడో ట్రెండుగా మారింది. హెయిర్ కట్ చేసేటప్పుడు జుట్టుకు నిప్పంటించి, ఆ మేరకు హెయిర్ సెట్ (Hair Set) చేయడమే ఈ పద్ధతి. అయితే, తాజాగా ‘ఫైర్ హెయిర్ కట్’ ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. గుజరాత్, వల్సాద్ (Valsad) జిల్లా, వాపి పట్టణంలో 18 ఏళ్ల కుర్రాడు బుధవారం, హెయిర్ కటింగ్ కోసం స్థానికంగా ఒక సెలూన్ షాప్‌కు (Saloon Shop) వెళ్లాడు. అక్కడ హెయిర్ డ్రెస్సర్ అతడికి ‘ఫైర్ హెయిర్ కట్’ (Fire Hair Cutting) పద్ధతిలో హెయిర్ కట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి తలపై ఒక కెమికల్ అప్లై చేసి, ఆ తర్వాత ఫైర్ అంటించబోయాడు. నిజానికి, ఆ మంట జుట్టుకు మాత్రమే అంటుకోవాలి. కానీ, అతడి తలంతా మంట అంటుకుంది. ముఖం, మెడపై కూడా మంటలు వ్యాపించాయి. దీంతో బాధితుడు భయంతో పరుగెత్తాడు. కటింగ్ చేస్తున్న హెయిర్ డ్రెస్సర్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

ఈ ఘటనలో అతడి తల, ముఖం, మెడపై గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని వాపి ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడి నుంచి జిల్లా కేంద్రమైన వాల్సాద్‌లోని సివిల్ ఆస్పత్రికి పంపించారు అక్కడి డాక్టర్లు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ జరుపుతున్నారు.

Karnataka Shocker: దారుణం, భర్త మర్మాంగాలను ప్రియుడితో నలిపించి హత్య చేయించిన భార్య, బెంగుళూరులో వివాహేతర సంబంధం మోజులో కిరాతకం, నిందితులను అరెస్ట్ చేసిన యలహంక పోలీసులు 

బాధితుడి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. బాధితుడి శరీరం పైభాగంలో గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Year Ender 2024: దేశంలో ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా, అల్లు అర్జున్ ఎంత ట్యాక్స్ కట్టాడో తెలుసుకోండి, పూర్తి వివరాలు ఇవిగో..

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

Share Now