Health Tips: మీరు అధిక ఒత్తిడికి గురవుతున్నారా...అయితే మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

మనం వాటిని గమనించకపోవచ్చు కొన్నిసార్లు అయితే మానసిక ఒత్తిడి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

sugar

ఒత్తిడికి గురయ్యే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిప్రెషన్ తో బాధపడే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఒత్తిడి లక్షణాలు- మనము ఒత్తిడికి గురైనట్టు ఒక్కొక్కసారి లక్షణాలు చాలా చిన్నగా ఉంటాయి. మనం వాటిని గమనించకపోవచ్చు కొన్నిసార్లు అయితే మానసిక ఒత్తిడి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి వచ్చినప్పుడు మన శరీరంలో కలిగే లక్షణాలు గురించి తెలుసుకుందాం. తలనొప్పి ,కండరాల నొప్పి, తక్కువ నిద్రపోవడం, లేదా అధికంగా నిద్రపోవడం ,అలసట, చిరాకు, ఆందోళన చెందడం, దేనికి రెస్పాండ్ అవ్వకపోవడం ,కుటుంబ సభ్యులతో దూరంగా ఉండడం, తక్కువగా తినడం, ఎప్పుడు కోపంగా ఉండడం, ధూమపానం, మద్యపానం అధికంగా తీసుకోవడం వంటి సమస్యలు ఉంటాయి.

Health Tips: కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా.

ఒత్తిడి తగ్గించే మార్గాలు

ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం మనము క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగ మెడిటేషన్ వంటి వాటిని చేయాలి. టిఫిన్ తక్కువగా తీసుకోవాలి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. నచ్చిన పుస్తకాన్ని చదువుతూ ఉండడం. అధిక ఒత్తిడి కలిగించే అంశాలకు దూరంగా ఉండటం వల్ల కూడా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif