Health Tips: చలికాలంలో రూమ్ హీటర్లను అధికంగా వాడుతున్నారా ఇది చాలా ప్రమాదం..
ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం చాలా అధికంగా ఉండడం వల్ల గదులను వెచ్చగా ఉంచుకోవడం కోసము ఈ హీటర్లను కొంటూ ఉంటారు.
చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది రూమ్ హీటర్లను వాడుతూ ఉంటారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం చాలా అధికంగా ఉండడం వల్ల గదులను వెచ్చగా ఉంచుకోవడం కోసము ఈ హీటర్లను కొంటూ ఉంటారు. అయితే ఇది అంత సురక్షితమైనది కాదు. దీంట్లో ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపించి అనేక నష్టాలను కలిగిస్తుంది. రూమ్ హీటర్ వల్ల కలిగే అనారోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Health Tips: టైప్ 2 డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా,
చర్మం పైన దద్దుర్లు- గది గదిలో హీటర్లో లేదా ఫ్లవర్ల కింద ఎక్కువ సేపు కూర్చోవడం పైన చర్మం పైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా శరీరము తేమను కోల్పోతుంది. ఏర్పడతాయి ఒక్కోసారి చర్మం పొడిగా మారుతుంది. జుట్టు కూడా రాలుతుంది. మొహం శరీరము అతి వేడికి గురైపోయి అలర్జీలకు కారణం అవుతుంది.
ముక్కు లోపలి భాగాలకు నష్టం- గది హీటర్ను అధికంగా వాడడం ద్వారా ముక్కు లోపల ఉన్న నాశల్ ప్రాసెస్ లో ఎండిపోతాయి. పొడిబారడం వల్ల ముక్కులో రక్తస్రావం అయ్యే సమస్యలు ఏర్పడతాయి. ముక్కులో నొప్పి మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. సైనా సమస్యలతో బాధపడే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
మెదడులో రక్తస్రామ అయ్యే అవకాశాలు- గదిలో హీటర్ ఎక్కువగా ఉపయోగించడం మెదడుకు కూడా చాలా ప్రమాదకరం. ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. కారణంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ లభించదు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ స్థాయి పెరుగుతుంది. ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెదడులో అంతర్గతంగా రక్తస్రావం అవే కారణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి