Covid in India: దేశంలో కరోనాతో మరొకరు మృతి, ఏడుకు చేరిన మరణాల సంఖ్య, గత 24 గంటల్లో 142 కేసులు నమోదు, 1,970కి చేరిన యాక్టివ్ కేసులు

తాజా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. గత 24 గంటల్లో క‌ర్ణాట‌క‌లో ఒక‌రు మృతి చెందారు. నిన్న కేర‌ళ‌లో ఐదుగురు, యూపీలో ఒక‌రు ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో క‌రోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

Coronavirus

దేశంలో కొత్త‌గా 142 కేసులు నమోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. తాజా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. గత 24 గంటల్లో క‌ర్ణాట‌క‌లో ఒక‌రు మృతి చెందారు. నిన్న కేర‌ళ‌లో ఐదుగురు, యూపీలో ఒక‌రు ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో క‌రోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 5,33,318 మంది మ‌ర‌ణించిన‌ట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. క‌రోనా నుంచి 4.44 కోట్ల మంది రిక‌వ‌రీ కాగా, రిక‌వ‌రీ రేటు 98.81 శాతంగా ఉంది. ఒక్క కేర‌ళ‌లోనే తాజాగా 115 కేసులు న‌మోదు అయ్యాయ‌ని, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,749కి చేరింద‌ని ఆరోగ్య శాఖ తెలిపింది. కేర‌ళ పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో 10 కేసులు న‌మోదు కాగా, ఒక‌రు మ‌ర‌ణించారు. దేశంలో సోమ‌వారం కొత్త‌గా 260 కేసులు న‌మోదు అయిన‌ట్లు పేర్కొన్నారు

Here's News



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.