Indian Railways: కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, దేశ వ్యాప్తంగా పట్టాలెక్కిన 200 రైళ్లు, తెలుగు రాష్ట్రాల నుంచి 9 రైళ్లు, విజయవాడ మీదుగా 14 రైళ్లు, పలు మార్గదర్శకాలను విడుదల చేసిన రైల్వే శాఖ

దేశ వ్యాప్తంగా 200 రైళ్లను నడుపనున్నట్టు భారతీయ రైల్వేశాఖ (Indian Railways) ప్రకటించింది. ఈ రైళ్ల ద్వారా తొలిరోజున దాదాపు 1.45 లక్షల మంది ప్రయాణికులను చేరవేయనున్నట్లు తెలిపింది. జూన్‌ 1 నుంచి 30 వ తేదీ వరకు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పీరియడ్‌లో ప్రయాణించేందుకుగాను ఇప్పటికే 26 మంది టిక్కెట్లు బుక్‌ చేసుకొన్నారని వెల్లడించింది. ఇవన్నీ శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు, 30 ప్రత్యేక ఏసీ రైళ్లకు అదనం అని పేర్కొన్నది.

Indian Railways| (photo-ANI)

New Delhi, June 1: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను సడలిస్తూ (Lockdown Relaxation) మార్గదర్శకాలు వెలువడిన నేపథ్యంలో నేటి నుంచి రైళ్లను నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా 200 రైళ్లను నడుపనున్నట్టు భారతీయ రైల్వేశాఖ (Indian Railways) ప్రకటించింది. ఈ రైళ్ల ద్వారా తొలిరోజున దాదాపు 1.45 లక్షల మంది ప్రయాణికులను చేరవేయనున్నట్లు తెలిపింది. జూన్‌ 1 నుంచి 30 వ తేదీ వరకు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పీరియడ్‌లో ప్రయాణించేందుకుగాను ఇప్పటికే 26 మంది టిక్కెట్లు బుక్‌ చేసుకొన్నారని వెల్లడించింది. ఇవన్నీ శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు, 30 ప్రత్యేక ఏసీ రైళ్లకు అదనం అని పేర్కొన్నది. దేశంలో కరోనా కల్లోలం, ఆసియాలో అగ్రస్థానంలోకి భారత్, దేశ వ్యాప్తంగా 2 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపిన ప్రధాని మోదీ

నేటి నుంచి నడిపే రైళ్ల ప్రయాణానికి సంబంధించి రైల్వే శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. రైళ్లలో ప్రయాణించే వారు విధిగా ముఖానికి మాస్క్‌ ధరించాలి. రైలు బయల్దేరే సమయానికి 90 నిమిషాల ముందు స్టేషన్‌కు చేరుకోవాలి. టిక్కెట్‌ కన్ఫామ్‌ అయినవాళ్లు, ఆర్‌ఏసీ పొందినవారు మాత్రమే ప్రయాణించేందుకు సిద్ధం కావాలని రైల్వే శాఖ సూచించింది. ఇలాఉండగా, రైలు ప్రయాణానికి ముందు ప్రతి ఒక్క ప్రయాణికుడిని ఆరోగ్య పరీక్షలు జరిపి జ్వరం, జలుబు వంటి లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.

Here is the list of trains which will resume from June 1:

Sr. No. Train No Train Name Source Station Destination station
1 01016/15 Kushinagar Express Gorakhpur Lokmanyatilak (T)
2 01019/20 Konarka Express Mumbai CST Bhubaneswar
3 01061/62 Darbhanga Express Lokmanyatilak (T) Darbhanga
4 01071/72 Kamayani Express Lokmanyatilak (T) Varanasi
5 01093/94 Mahanagri Express Mumbai CST Varanasi
6 01139/40 Mumbai CST Gadag Express Mumbai CST Gadag
7 01301/02 Udyan Express  Mumbai CST KSR Bengaluru
8 02156/55 Bhopal Express Hazrat Nizamuddin Habibganj
9 02230/29 Lucknow Mail New Delhi Lucknow Jn
10 02296/95 Sanghmitra Express Danapur KSR Bengaluru
11 02377/78 Padatik Express Sealdah New Alipurduar
12 02392/91 Shramjevi Express New Delhi Rajgir
13 02394/93 Sampoorn Kranti Express New Delhi Rajendra Nagar
14 02418/17 Prayagraj Express New Delhi Prayagraj
15 02420/19 Gomti Express  New Delhi Lucknow
16 02407/08 Karambhumi Express  Amritsar New Jalpaiguri
17 02357/58 Amritsar Kolkata Express  Amritsar Kolkata
18 02452/51 Shram Shakti Express  New Delhi Kanpur
19 02463/64 Samprak Kranti Jodhpur Delhi S Rohilla
20 02477/78 Jaipur Jodhpur Express  Jaipur Jodhpur
21 02479/80 Suryanagri Express  Bandra (T) Jodhpur
22 02533/34 Pushpak Express  Lucknow 1n Mumbai CST
23 02555/56 Gorakhdham Express  Hisar Gorakhpur
24 02560/59 Shivganga Express  New Delhi Manduadih
25 02618/17 Mangla Express  Hazrat Nizamuddin Ernakulam
26 04009/10 Champaran Satyagrah Express  Anand Vihar Bapudham Motihari
27 02629/30 Karnataka Samprak Kranti Express  New Delhi Yesvantpur
28 02701/02 Husain Sagar Express  Mumbai CST Hyderabad
29 02703/04 Falaknuma Express  Howrah Secunderabad
30 02715/16 Sachkhand Express  H.S. Nanded Amritsar
31 02724/23 Telangana Express  New Delhi Hyderabad
32 02792/91 Danapur Secunderabad Express  Danapur Secunderabad
33 02801/02 Purushottam Express  Puri New Delhi
34 02810/09 HWH-Mumbai Mail Howrah Mumbai CST
35 02833/34 Ahmedabad Howrah Express Ahmedabad Howrah
36 02904/03 Golden Temple Mail Amritsar Mumbai Central
37 02916/15 Ashram Express  Delhi Ahmedabad
38 02926/25 Paschim Express  Amritsar Bandra
39 02933/34 Karnavati Express  Mumbai Central Ahmedabad
40 02963/64 Mewar Express  Hazrat Nizamuddin Udaipur City
41 08183/84 Tatanagar Danapur Express  Tatanagar Danapur
42 05484/83 Mahananda Express  Delhi Alipurduar
43 06345/46 Netrvati Express  Mumbai (LTT) Thiruvananthapuram Central
44 02806/06 AP Express  Vishakapatnam New Delhi
45 02182/81 Nizamuddin Jabalpur Express  Hazrat Nizamuddin Jabalpur
46 02418/17 Mahamana Express  New Delhi Varanasi
47 02955/56 Mumbai Central Jaipur Express  Mumbai Central Jaipur
48 07201/02 Golconda Express  Guntur Secunderabad
49 02793/94 Rayalseema Express  Tirupati Nizamabad
50 09165/66 Sabarmati Express  Ahmedabad Darbhanga
51 09167/68 Sabarmati Express  Ahmedabad Varanasi
52 09045/46 Ganga Express  Surat Chhapra Tapti
53 03201/02 Patna Lokmanyatilak Express  Patna Lokmanyatilak (T)
54 02553/54 Vaishali Express  Saharsa New Delhi
55 02307/08 Howrah Jodhpur/Bikaner Express  Howrah Jodhpur/Bikaner
56 02381/82 Poorva Express  Howrah New Delhi
57 02303/04 Poorva Express  Howrah New Delhi
53 02141/42 Lokmanyatilak Patliputra Express  Lokmanyatilak (T) Patliputra
59 02557/58 Sapt Kranti Express  Muzaffarpur Anand Vihar
60 05273/74 Satyagrah Express  Raxaul Anand Vihar
61 02419/20 Suhaildev Express  Anand Vihar Ghazipur
62 02433/34 Anand Vihar Ghazipur Express  Anand Vihar Ghazipur
63 09041/42 Bandra (T) Ghazipur Express  Bandra (T) Ghazipur
64 04673/74 Shaheed Express  Amritsar Jaynagar
65 04649/50 Saryu Yamuna Express  Amritsar Jaynagar
66 02541/42 Gorakhpur Lokmanyatilak Express  Gorakhpur Lokmanyatilak (T)
67 05955/56 Brahmputra Mail Dibrugarh Delhi
63 02149/50 Pune Danapur Express  Pune Danapur
69 02947/48 Azimabad Express  Ahmedabad Patna
70 05645/46 Lokmanyatilak Guwahati Express  Lokmanyatilak (T) Guwahati
71 02727/28 Godavari Express  Hyderabad Visakhapatnam
72 - Special Train Ahmedabad Muzaffarpur (Via Surat)
73 - Special Train Ahmedabad Gorakhpur (Via Surat)

Duronto trains having NON AC Coaches

Sr. No. Train No. Source Station Destination Station Train Name
74 02245/12246 Howrah (1050) Yasvantpur (1600) Duronto Express
75 02201/22202 Sealdah (2000) Puri (0435) Duronto Express
76 02213/22214 Shalimar (2200) Patna (0640) Duronto Express
77 02283/12284 Emakulam (2325) Nizamuddin (1940) Duronto Express
78 02285/12286 Secundarabad (1310) Nizamuddin (1035) Duronto Express

Sr. No. Train No. Source Station Destination Station Train Name

Sr. No. Train No. Source Station Destination Station Train Name
79 02073/74 Howrah Jn (1325) Bhubaneswar (2020) Jan Shatabdi Express
80 02023/24 Howrah Jn (1405) Patna Jn (2245) Jan Shatabdi Express
81 02365/66 Patna (0600) Ranchi (1355) Jan Shatabdi Express
82 02091/92 Dehradun (1545) Kathgodam (2335) Jan Shatabdi Express
83 02067/68 Guwahati (0630) Jorhat Town (1320) Jan Shatabdi Express
84 02053/54 Haridwar (1445) Amritsar (2205) Jan Shatabdi Express
85 02055/56 New Delhi (1520) Dehradun (2110) Jan Shatabdi Express
86 02057/58 New Delhi (1435) Una Himachal (2210) Jan Shatabdi Express
87 02065/66 Ajmer (0540) Delhi Sarai Rohilla (1135) Jan Shatabdi Express
88 02069/70 Raigarh (0620) Gondia (1325) Jan Shatabdi Express
89 02021/22 Howrah (0620) Barbil (1305) Jan Shatabdi Express
90 02075/76 Calicut (1345) Trivendrum (2135) Jan Shatabdi Express
91 02081/82 Kannur (0450) Trivendrum (1425) Jan Shatabdi Express
92 02079/80 Bengaluru (0600) Hubli (1345) Jan Shatabdi Express
93 02089/90 Yashwantpur (1730) Shivamoga Town (2155) Jan Shatabdi Express
94 02059/60 Kota (0555) Nizamuddin (1230) Jan Shatabdi Express
95 02061/62 Habibganj (1740) Jabalpur (2255) Jan Shatabdi Express
96 09037/38 Bandra(T) Gorakhpur Avadh Express
97 09039/40 Bandra(T) Muzaffarpur Avadh Express
98 02565/66 Darbhanga New Delhi Btiar Sampark Kranti
99 02917/18 Ahmedabad Nizamuddin Gujarat Sampark Kranti
100 02779/80 Vasco da Gama Nizamuddin Goa Express

తెలుగు రాష్ట్రాల నుంచి 9 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఉదయం ఆరుగంటలకు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో భారీ క్యూలైన్‌ ఏర్పడింది. ప్రయాణికులంతా రైలు బయలుదేరే సమయానికి 90-120 నిమిషాల ముందే రావాలని సూచించడంతో పెద్దసంఖ్యలో ప్రయాణికులు తెల్లవారుజాము నుంచే రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు.

Here's Video

దేశవ్యాప్తంగా 100 రూట్లలో 200 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది. తొలి రోజు లక్షా 45వేల మంది ప్రయాణాలు చేయనున్నారు. ఆన్‌లైన్, రైల్వే బుకింగ్ కౌంటర్లలో రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాత టికెట్ ఉన్న వారికే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. ప్రతి ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించారు.

Here's SouthCentralRailway Tweet

ఏపీలో నేటి నుంచి విజయవాడ మీదుగా 14 రైళ్లు నడువనున్నాయి. విజయవాడ మీదుగా ముంబై, భువనేశ్వర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు రాకపోకలు జరుగనున్నాయి. ఇందు కోసం నాలుగు నెలల ముందు నుంచే రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వే శాఖ కల్పించింది. రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతించనున్నారు. థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాత టికెట్ ఉన్న వారికి మాత్రమే స్టేషన్లోకి అనుమతి ఇవ్వనున్నారు. గుంటూరు నుండి విజయవాడ మీదుగా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్‌కు బయలుదేరింది. ఇంటర్ స్టేట్ ట్రైన్ ప్రయాణాన్ని రైల్వేశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఇంటర్ స్టేట్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ టికెట్లు క్యాన్సల్ చేయబడ్డాయి. రిజర్వేషన్ పూర్తి మొత్తం సొమ్మును రైల్వేశాఖ తిరిగి ఇవ్వనుంది.