Monkeypox in India: భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ వైరస్, తాజాగా ఢిల్లీలో మరో కేసు, దేశంలో తొమ్మిదికి చేరుకున్న మంకీ పాక్స్ వైరస్ బాధితుల సంఖ్య
కేరళలో ఓ యువకుడికి పాజిటివ్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఢిల్లీలో నివశిస్తున్న నైజీరియన్ వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాజధానిలో మొత్తం మూడు కేసులు, దేశవ్యాప్తంగా తొమ్మదికి చేరుకున్నట్లు తెలిపారు
భారత్ లో మంకీపాక్స్ వైరస్ కలకలం రేపుతోంది. కేరళలో ఓ యువకుడికి పాజిటివ్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఢిల్లీలో నివశిస్తున్న నైజీరియన్ వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాజధానిలో మొత్తం మూడు కేసులు, దేశవ్యాప్తంగా తొమ్మదికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో నివశిస్తున్న 35 ఏళ్ల నైజిరియన్ వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి, వాటిని పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపినప్పుడు పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఢిల్లీ ప్రభుత్వాస్పత్రి ఎల్‌ఎన్‌జీపీలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
Tags
health authorities
India
Kerala
Kerala Health Minister
Kerala Health Minister Veena George
Kollam
Kozhikode Airport
LIve breaking news headlines
Malappuram Middle East
Monkeypox
Monkeypox in India
Monkeypox in Kerala
monkeypox patient
National Institute of Virology
Nigerian man tests positive
Pune
Thrissur
Trivandrum Medical College Hospital
UAE
Veena George
కేరళలో మంకీపాక్స్
మంకీపాక్స్
మంకీపాక్స్ బాధితులు