Biggest Drug Bust in Delhi: ఢిల్లీలో అతి పెద్ద డ్రగ్స్‌ మాఫియా గుట్టురట్టు, రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పట్టుకున్న పోలీసులు

పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Cocaine (Representative Image)

New Delhi, Oct 2: దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం చోటుచేసుకుంది. పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఈ భారీ కొకైన్‌ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ సిండికేట్‌ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను సీజ్ చేసిన ఢిల్లీ కస్టమ్స్ అధికారులు, అక్రమంగా తరలిస్తున్న మహిళ అరెస్ట్

అయితే, ఇటీవలే ఢిల్లీలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఆప్ఘన్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో వారి వద్ద నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, వారిద్దరినీ విచారించగా.. తాజా మాదకద్రవ్యాల బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు డ్రగ్స్‌ విషయంలో మరింత అప్రతమయ్యారు.



సంబంధిత వార్తలు

RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్‌ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

High Court On FTL: ఎఫ్‌టీఎల్ పరిధి గుర్తించే ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది! నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకర్టు ఆదేశం