Telangana Nominated Posts: తెలంగాణలో మరో 13 నామినేటెడ్ పోస్టులను భర్తీ, 13 జిల్లాలకు గ్రంధాలయ ఛైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం

దసరా వేళ తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. 13 జిల్లాలకు గ్రంధాలయ ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. త్వరలో మిగితా జిల్లాల గ్రంధాలయాలకు ఛైర్మన్లను ప్రకటించనుంది. సామాజికవర్గ సమీకరణల ప్రకారం రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదు మందికి, గౌడ్ సామాజికవర్గం నుంచి ఇద్దరు, ఒక ముస్లిం సామాజికవర్గం చెందిన నేతను పదవి వరించింది.

Telangana government announced 13 nominated posts(X)

Hyd, Oct 6: దసరా వేళ తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. 13 జిల్లాలకు గ్రంధాలయ ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. త్వరలో మిగితా జిల్లాల గ్రంధాలయాలకు ఛైర్మన్లను ప్రకటించనుంది.

సామాజికవర్గ సమీకరణల ప్రకారం రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదు మందికి, గౌడ్ సామాజికవర్గం నుంచి ఇద్దరు, ఒక ముస్లిం సామాజికవర్గం చెందిన నేతను పదవి వరించింది.

()వికారాబాద్- శేరి రాజేశ్ రెడ్డి

()మహబూబ్‌నగర్- మల్లు నరసింహారెడ్డి

()జోగులాంబ గద్వాల- నీలి శ్రీనివాసులు

()నిర్మల్- సయ్యద్ అర్జుమంద్ అలీ

()సిరిసిల్ల- నాగుల సత్యనారాయణ గౌడ్రుణమాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్, తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీస్తున్నారన్న మోడీ

()కరీంనగర్- సత్తు మల్లయ్య

()రంగారెడ్డి- ఎలుగంటి మధుసూధన్ రెడ్డి

()వనపర్తి - జి. గోవర్ధన్

()సంగారెడ్డి- గొల్ల అంజయ్య

()కామారెడ్డి- మద్ది చంద్రకాంత్ రెడ్డి

()మెదక్- సుహాసిని రెడ్డి

()నారాయణ్‌పేట్ - వరాల విజయ్ కుమార్

()నాగర్ కర్నూల్ - జి. రాజేందర్

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement