Tamilnadu: భర్త విదేశాల్లో ఉన్నాడని, కోరికలు తీర్చుకునేందుకు లెక్కల మాస్టారుతో, కెమిస్ట్రీ టీచర్ శృంగారం, కానీ అంతలోనే దారుణం, ఏం జరిగిందంటే..

అయితే గత కొన్ని సంవత్సరాలుగా సునీతకి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నటువంటి సుధాకర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ అప్పుడప్పుడూ ఏకాంతంగా కలుసుకుని ఎంజాయ్ చేసేవారు.

Representative Image

ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు.కాగా తాజాగా ఉపాధ్యాయుడు ఓ టీచర్ తో అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలో సునీత అనే మహిళ టీచర్ గా పనిచేస్తోంది. కాగా సునీత స్థానికంగా ఉన్నటువంటి ఓ పాఠశాలలో టీచర్ గా పని చేస్తోంది. ఆమె భర్త వృత్తిరీత్యా విదేశాల్లో ఉన్నాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సునీతకి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నటువంటి సుధాకర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ అప్పుడప్పుడూ ఏకాంతంగా కలుసుకుని ఎంజాయ్ చేసేవారు. అయితే సుధాకర్ కి ఇటీవలే స్థానికంగా ఉన్నటువంటి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సునీత సుధాకర్ ని దూరం పెట్టింది. దీంతో సుధాకర్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాక ఆమెను ఎలాగైనా హతమార్చాలని పన్నాగం పన్నాడు.

 

ఈ ప్లాన్ లో భాగంగా సునీత పని నిమిత్తమై బయటకు వెళ్ళినప్పుడు తన ఇంట్లోకి చొరబడి ఆమె ఇంటికి రాగానే దారుణంగా హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు. అనంతరం సునీత బంధువులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా సుధాకర్ ని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నేరం చేసినట్లు అంగీకరించాడు. దాంతో సుధాకర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.