TN Election Results 2024: తమిళనాడులో బీజేపీకి ఘోర పరాభవం, తమిళి సై భారీ ఓటమి, మొత్తం 39 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసిన డీఎంకే సారథ్యంలో ఇండియా కూటమి

తమిళనాడులో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. పీఎంకేతో పొత్తు పెట్టుకొని బరిలో దిగిన బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయింది. అధికార డీఎంకే సారథ్యంలో బరిలోకి దిగిన ఆ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను కైవసం చేసుకుంది

Stalin

తమిళనాడులో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. పీఎంకేతో పొత్తు పెట్టుకొని బరిలో దిగిన బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయింది. అధికార డీఎంకే సారథ్యంలో బరిలోకి దిగిన ఆ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమి హవా ముందు ఏఐఏడీఎంకే, ఎన్డీయే తేలిపోయాయి. ఆ రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలకు గానూ 22 చోట్ల గెలుపొందిన డీఎంకే తన పట్టును నిలుపుకొన్నది.

ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌ 9, సీపీఐ(ఎం) 2, వీసీకే 2, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందగా.. ఎండీఎంకే, ఐయూఎంఎల్‌ ఒక్కోచోట విజయం సాధించాయి. కాగా, ఏఐఏడీఎంకే ప్రభావాన్ని చూపలేదు. తమిళనాడులో ఈసారి మెరుగైన ఫలితాలను పొందాలనుకున్న ఆ పార్టీ ఆశలు ఫలించలేదు. ప్రధాని మోదీ సహా బీజేపీ హేమాహేమీలు ప్రచారం చేసినప్పటికీ కమలం పార్టీ గతి మారలేదు.  బెంగాల్ కోటలో పాగా వేయలేకపోయిన బీజేపీ, అత్యధిక సీట్లను కైవసం చేసుకున్న మమతా బెనర్టీ, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్

ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓడిపోయారు.తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళి సై కూడా ఓటమి పాలయ్యారు. బీజేపీ తరఫున చెన్నై సౌత్‌ స్థానంలో బరిలోకి దిగిన తమిళి సై.. డీఎంకే అభ్యర్థి టి.సుమతి చేతిలో ఘొరంగా ఓడిపోయారు.

Here's the full list of winners/leading parties in TN:

Constituencies Leading candidate/winner  Party
Arakkonam S Jagathratchakan  DMK
Arani Tharaniventhan MS DMK
Chennai Central Dayanidhi Maran   DMK
Chennai North Dr. Kalanidhi Veeraswamy  DMK
Chennai South Thamizhachi Thangapandian DMK
Chidambaram Thirumaavalavan Thol VCK
Coimbatore Ganapathy Rajkumar P DMK
Cuddalore M.K. Vishnuprasad INC
Dharmapuri Sowmiya Anbumani  PMK

Dindigul Sachithanantham R CPI (M)
Erode K E Prakash DMK
Kallakurichi Malaiyarasan D DMK
Kancheepuram Selvam. G DMK
Kanniyakumari Vijayakumar (alias) Vijay Vasanth INC
Karur Jothimani. S INC
Krishnagiri   Gopinath K INC
Madurai Venkatesan S CPI (M)
Mayiladuthurai Sudha R  INC
Nagapattinam Selvaraj V CPI

Namakkal  Matheswaran VS DMK
Nilgiris  Raja A DMK
Perambalur Arun Nehru DMK
Pollachi Eswarasamy K DMK
Ramanathapuram  Navaskani K  IUML
Salem Selvaganapathi TM  DMK
Sivaganga Karti P Chidambaram INC
Sriperumbudur  T R Baalu DMK
Tenkasi Dr Rani Sri Kumar DMK
Thanjavur Murasoli S DMK

Theni Thanga Tamilselvan DMK
Thoothukkudi  Kanimozhi Karunanidhi DMK
Tiruchirappalli Durai Vaiko MDMK
Tirunelveli Robert Bruce C INC
Tiruppur  Subbarayan K   CPI
Tiruvallur Sasikanth Senthil   INC
Tiruvannamalai Annadurai, CN  DMK
Vellore  DM Kathir Anand  DMK
Viluppuram Ravikumar. D VCK
Virudhunagar   Manickam Tagore B INC

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now