Saturday Pooja: 11 శనివారాలు ఈ స్తోత్రం చదివితే లక్ష్మీ దేవి నట్టింట్లో తాండవిస్తుంది, పాత అప్పులు తీరి, విలువైన ఆస్తులు కొంటారు...

మన జీవితంలో ఎక్కువగా శని నుండి విపరీతమైన బాధలను ఎదుర్కొంటాం.ఆయన ప్రభావం మన మీద పడకుండా ఉండాలన్నా మరియు ఆయన ప్రభావం తగ్గాలన్నా నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించాలి.

Tirumala Tirupati Devasthanams | Photo: Twitter

వెంకటేశ్వర స్వామి కృప మనపై ఉంటె మనకి ఎలాంటి దోషాలు రావు.శనిదోషం కూడా పోవాలంటే 11 శనివారాలు ఖచ్చితంగా ఒక స్తోత్రం చదవాలి. శనివారం అనగానే మనకు ఆపదల మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు.మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుండి గట్టెక్కించమని వేడుకుంటాం.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం:

కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో ।

కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే ॥

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।

శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృష శైలపతే ॥

అతివేలతయా తవ దుర్విషహై రను వేలకృతై రపరాధశతైః ।

భరితం త్వరితం వృష శైలపతే పరయా కృపయా పరిపాహి హరే ॥

అధి వేంకట శైల ముదారమతే- ర్జనతాభి మతాధిక దానరతాత్ ।

పరదేవతయా గదితానిగమైః కమలాదయితాన్న పరంకలయే ॥

కల వేణుర వావశ గోపవధూ శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।

ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే ॥

అభిరామ గుణాకర దాశరధే జగదేక ధనుర్థర ధీరమతే ।

రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయా జలధే ॥

అవనీ తనయా కమనీయ కరం రజనీకర చారు ముఖాంబురుహం ।

రజనీచర రాజత మోమి హిరం మహనీయ మహం రఘురామమయే ॥

సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుకాయమ మోఘశరం ।

అపహాయ రఘూద్వయ మన్యమహం న కథంచన కంచన జాతుభజే ॥

వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి ।

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥

అహం దూరదస్తే పదాం భోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।

సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ ॥

అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే । క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now