Ashwagandha Benefits For Men: పెళ్లి అయ్యి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగడం లేదా, అయితే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ అమాంతం పెంచే అశ్వగంధను ఎలా వాడాలో తెలుసుకుందాం.
దీన్ని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు. ఆయుర్వేదంలోనే ప్రముఖ స్థానంలో ఉన్నది. అశ్వగంధ పేరు లేని జబ్బులకు కూడా దీంతో వైద్యం చేస్తారు. దీన్ని పెన్నేరు గడ్డ అంటారు. పేరు లేని వ్యాధులకు అన్నిటి అంటే ఎటువంటి సమస్యకైనా తెలియని జబ్బులకు కూడా దీనితో నయం చేయవచ్చు.
అశ్వగంధ ఈ పేరు చాలామందికి తెలిసి ఉంటుంది. దీన్ని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు. ఆయుర్వేదంలోనే ప్రముఖ స్థానంలో ఉన్నది. అశ్వగంధ పేరు లేని జబ్బులకు కూడా దీంతో వైద్యం చేస్తారు. దీన్ని పెన్నేరు గడ్డ అంటారు. పేరు లేని వ్యాధులకు అన్నిటి అంటే ఎటువంటి సమస్యకైనా తెలియని జబ్బులకు కూడా దీనితో నయం చేయవచ్చు. అశ్వగంధ యొక్క వీర్ల నుంచి ఔషధాన్ని తయారు చేస్తారు. ప్రస్తుత కాలంలో అల్లోపతిలోనూ ఆయుర్వేదంలోనూ హోమియోపతిలోనూ ఈ అశ్వగంధ ను వాడుతున్నారు. అశ్వగంధ ను ఇండియన్ జెన్సింగ్ అంటారు. ఇది ముఖ్యంగా సంతాన సమస్యలు తగ్గించడానికి, మానసిక సమస్యలను తగ్గించడానికి నిద్ర బాగా పట్టడానికి, షుగర్ ను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
అయితే చాలామందికి ఈ అశ్వగంధ పొడిని ఎలా వాడాలో తెలియదు. అందుకని చాలామంది దీన్ని వాడరు ఈ అశ్వగంధను రాత్రి పూట పాలల్లో రెండు నుంచి, మూడు గ్రాముల మోతాదులో తీసుకొని తాగాలి ఈ విధంగా సంవత్సరంలో మూడు నుంచి 6 నెలలు తాగితే, ఆ సంవత్సరం అంతా రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి జలుబులు దగ్గులు మరితరమైన సమస్యలు రాకుండా ఉంటుంది.
అయితే ఈ అశ్వగంధ ను ఇలా వాడలేని వారు మార్కెట్లో అన్ని ప్రముఖ ఆయుర్వేద షాపులలో జనరల్ స్టోర్స్ లలో అశ్వగంధ టాబ్లెట్స్ కూడా అమ్ముతారు. మీరు వాటిని కూడా వాడుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఏదైనా మనం ఔషధం ప్రారంభించే ముందు డాక్టర్ సలహాతో ప్రారంభిస్తే మంచిది.
అశ్వగంధను స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నవారు కూడా వాడవచ్చు. అప్పుడు వారి వీర్యం చిక్కబడి శుక్రకణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అశ్వగంధను రాత్రి పడుకునే ముందు, గోరు వెచ్చటి పాలల్లో తేనెతో పాటు, పాలల్లో అర టీస్పూన్ కలుపుకొని తాగాలి, మగవారిలోని టెస్టోస్టీరాన్ హార్మోన్ పెరిగి, వారిలో శుక్రకణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.