Astrology: జనవరి 4 బుధ గ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
ఇవి ఆ రాశుల పైన మంచి ప్రభావాలను చెడు ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది 2025 వ సంవత్సరంలో అన్ని రాశి చక్రాలు మారుతూ ఉంటాయి. ఇవి ఆ రాశుల పైన మంచి ప్రభావాలను చెడు ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. అయితే బుధ గ్రహం జనవరి 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలకు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిధున రాశి - మిధున రాశి వారికి బుధుని సంచారం కారణంగా అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. వీరు ఏ పని చేసినప్పటికీ కూడా అది ఫలవంతంగా పూర్తి అవుతుంది. మీరు మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఆత్మవిశ్వాసంతో గతం కంటే మెరుగ్గా ఇప్పుడు మీ పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు మంచి సమయం మీ జీవిత భాగ స్వంత కలిసి టూర్లకు వెళతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు..
కన్యా రాశి- కన్యా రాశి వారికి బుదిని సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి కోరుకున్నచోట బదిలీ అవుతుంది. ఆఫీసులో వీరికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కొత్త కొత్త అవకాశాలు పొందుతారు. ఇది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారం గణనీయంగా పెరుగుతుంది. గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా అంకితభావంతో మీ పనిని పూర్తి చేస్తారు. ఇది మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బలంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి కొత్త కొత్త ఆఫర్లను పొందుతారు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి
మేష రాశి- మేషరాశి వారికి బుధుడు సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక సంక్షేమం నుంచి బయటపడతారు. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగే వ్యాపారంలో పురోగతి ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. కోరుకున్నచోట సీటు లభిస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.