Astrology: నవంబర్ 19న చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశులు వారికి అదృష్టం

చంద్రుడు ఆనందానికి బాధ్యతకు మనసుకు సంబంధించిన గ్రహంగా చెప్పవచ్చు.

తొమ్మిది గ్రహాల్లో చంద్రుడు తొందరగా తన కదలికలు మార్చే గ్రహంగా చెప్పబడతారు. చంద్రుడు ఆనందానికి బాధ్యతకు మనసుకు సంబంధించిన గ్రహంగా చెప్పవచ్చు. నవంబర్ 19వ తేదీన చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశం. దీని కారణంగా మూడురాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి చంద్రుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యమంలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వీరి పని సామర్థ్యం పెరుగుతుంది. వీరే నిర్ణయాధికారాన్ని బలపరుస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. పెట్టిన పెట్టుబడిల నుంచి మంచిరాబడి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఉంటుంది. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుంచి అంగీకారం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Vastu Tips: ఈ వస్తువులు పర్సులో పెట్టుకుంటే డబ్బుకు ఇబ్బంది ఉండదు ...

మేష రాశి- మేష రాశి వారికి చంద్రుని అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విత్ పనిచేసే ప్రదేశంలో వీరికి గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. రాబోయే రోజుల్లో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అనేక రకాల జబ్బులు నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఖర్చు తగ్గుతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపార పర్యటనలు విజయవంతంగా ముగుస్తాయి. భవిష్యత్తులో భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి చంద్రుని అనుగ్రహంతో రాబోయే రోజుల్లో అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం దొరుకుతుంది. ఆ ఉద్యోగస్తులకు ఆఫీస్ జంక్షన్ నుంచి ఉపశమనాన్ని పొందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపార పెట్టుబడి కోసం పెట్టే పెట్టుబడులన్నీ కూడా లాభాలను తీసుకొస్తాయి. వ్యాపార విస్తరణ కోసం విదేశీ పర్యటనలు లాభాలను తీసుకువస్తాయి. దుకాణదారుల పనిలో పెరుగుదల ఉంటుంది. భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. విద్యార్థులు కోరుకున్న సీటు లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలని నెరవేరుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif