Astrology: డిసెంబర్ 11 కేతు గ్రహం హస్తా నక్షత్రంలోనికి సంచారం, దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.
అయితే ఇది భయం, ఆర్థిక సంక్షోభం అవమానం వంటి గందరకూలంగా వాటికి కారణమయ్యే గ్రహంగా చెప్పవచ్చు.
కేతు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇది భయం, ఆర్థిక సంక్షోభం అవమానం వంటి గందరకూలంగా వాటికి కారణమయ్యే గ్రహంగా చెప్పవచ్చు. అయితే కేతు గ్రహం రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి- కన్య రాశి వారికి కేతు గ్రహ సంచారం కారణంగా అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. దీని కారణంగా వేరు సంక్లిష్ట సమయంలో కూడా సమస్యలను తొందరగా పరిష్కరించుకోగలుగుతారు. టీచింగ్ రంగాల్లో ఉన్నవారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వ్యాపార పరంగా వీరికి అనేక లాభాలు ఉంటాయి. వ్యాపారం విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడాలని పెట్టబడి పెట్టాలనుకున్న వారి కళ నెరవేరుతుంది. ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభం వస్తుంది. పాత పెట్టుబడిల నుండి ఆర్థిక ప్రయోజనాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి.
Vastu Tips: ఇంటి హాలులో టీవీ ఏ దిక్కున ఉండాలి?
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి ఈనెల చివరలోప వివాహం ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణంలో అవుతారు. ఇది తల్లిదండ్రులకు ఆనందాన్ని తీసుకువస్తుంది. మీరు పని చేసే చోట ఆదాయం పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. నూతనంగా గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారంపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు.
మిథున రాశి- మిధున రాశి వారికి కేతువు సంచారం కారణంగా అన్ని శుభ ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరగడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కోర్టు సంబంధ వ్యవహారాల్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీడియా రంగాల్లో పనిచేసే వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. మీరు మీ కెరియర్ లో విజయాన్ని సాధిస్తారు. పాత స్నేహితులను కలుసుకుంటారు వీరితో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు కోరుకున్నచోట వారి సీటు లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.