Astrology: డిసెంబర్ 31వ తేదీన సూర్యుడు పూర్వాషాడ నక్షత్రం లోనికి ప్రవేశం, మూడు రాశుల వారికి అదృష్టం.

సూర్యుడు ఆత్మవిశ్వాసం శక్తికి ప్రేమకు సంపదకు పాలకుడుగా ఉంటాడు. జ్యోతిషా శాస్త్రం ప్రకారం సూర్యో గ్రహం డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం పూర్వాషాఢ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సూర్యుడు ఆత్మవిశ్వాసం శక్తికి ప్రేమకు సంపదకు పాలకుడుగా ఉంటాడు. జ్యోతిషా శాస్త్రం ప్రకారం సూర్యో గ్రహం డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం పూర్వాషాఢ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిథున రాశి- మిధున రాశి వారికి సూర్యభగవానుడు పూర్వాషాడ నక్షత్రంలోనికి ప్రవేశించడం ద్వారా అన్ని శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి సూర్యభగవానుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అనేక సానుకూల ఫలితాలు ఇస్తాడు. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎటువంటి పనులనైనా ఎదుర్కొనడానికి వీలు సిద్ధంగా ఉంటారు. వీరిలో నాయకత్వ సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో నుండి మంచి లాభాలు వస్తాయి.

Vastu Tips: బెడ్రూంలో పొరపాటును కూడా ఈ వస్తువులను ఉంచకండి,

కుంభరాశి- కుంభరాశి వారికి సూర్యగ్రహ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరికి విశేష ప్రయోజనాలు ఉంటాయి. సూర్యుని సంచారం కారణంగా వీరికి అన్ని శుభ ఫలితాలే. వీరి వ్యక్తిత్వంలో మంచి మార్పులు వస్తాయి. సమాజంలో గౌరవం ప్రతిష్ట రెండు పెరుగుతాయి. మిమ్మల్ని ప్రజలు ప్రశంసిస్తారు. వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు.

కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి సూర్యుడు పూర్వాషాఢ నక్షత్రంలోనికి ప్రవేశించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. గుర్తింపు లభిస్తుంది. యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ కోసం ఎదురు చూసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. మంచి ప్యాకేజ్ తో మీకు ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత స్థానాలకు వెళతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif