Astrology: జనవరి 2వ తేదీ శుక్రుడు, శని గ్రహాలు రెండు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహం శుక్ర గ్రహం జనవరి 2వ తేదీన ఆశ్లేష నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాయి. దీనికి కారణంగా అన్ని రాశులు పైన సానుకూల ఫలితాలు ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహం శుక్ర గ్రహం జనవరి 2వ తేదీన ఆశ్లేష నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాయి. దీనికి కారణంగా అన్ని రాశులు పైన సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి- మేష రాశి వారికి శుక్రుడు శని గ్రహాల ఆశీర్వాదం వల్ల వీరికి విశేష ప్రయోజనాలు ఉన్నాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతుంటే వీరికి ఈ సమస్య నుంచి బయటపడతారు. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. త్వరలోనే మీకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. యువత ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రతిపాదన మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. 2025వ సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక ఇబ్బందులని తొలగిపోతాయి. వ్యాపారంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. కుటుంబ సభ్యులతో కలిసి టూర్ ప్లాన్ చేసుకుంటారు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
మిథున రాశి- మిధున రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు పని చేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సీనియర్ అధికారులతో మీ సంబంధాలు బలపడతాయి. విద్యార్థులు పరీక్ష రాసినట్లయితే అందులో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. సంతానలేని సమస్యతో బాధపడే వారికి నూతన సంవత్సరంలో పిల్లల కలిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులకు మధ్య సంబంధాలు బలపడతాయి. వ్యాపారులకు ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నూతన సంవత్సరంలో కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది మంచి లాభాలను ఇస్తుంది.
మకర రాశి- శుక్రుడు శని కాశీ మార్పు కారణంగా వీరికి అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం కుటుంబ సభ్యులకు ఆమోదం ఉంటుంది. మారుతున్న వాతావరణం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యాపారపరంగా లాభాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లే ప్లాన్ చేస్తారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే నిర్ణయం కార్యరూపం దాలుస్తుంది. కోట్ల పెండింగ్లో ఉన్న కేసుల నుంచి ఉపశమనం పొందుతారు. ఎప్పటినుంచ ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇది మీకు ఒత్తిడిని ఆందోళన నుంచి బయటపడేస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల్లో చదువుకోవాలని నెరవేరుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.