Astrology: నవంబర్ 26న బుధ గ్రహంసంచారం కారణంగా ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

కొన్నిసార్లు మంచి ప్రభావాన్ని కొన్ని సార్లు చెడు ప్రభావాలను చూపిస్తాయి.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు ఉన్న 12 రాశుల పైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు మంచి ప్రభావాన్ని కొన్ని సార్లు చెడు ప్రభావాలను చూపిస్తాయి. అయితే నవంబర్ 26వ తేదీన బుధ గ్రహం ఉదయం ఏడు గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా మూడు రాశుల వారికి చెడు ప్రభావాలు ఉంటాయి. అవి ఏ రాష్ట్రంలో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభరాశి- కుంభ రాశి వారికి బుదిని సంచారం కారణంగా చెడు ప్రభావాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారుతుంది. ఆర్థికంగా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పైన విశ్వాసం నమ్మకము కోల్పోయే విధంగా ఉంటారు, కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల్లో సహోదయోగులతో విభేదాలు రావచ్చు దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత దూరం అవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్య ఉన్నది.

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...

మిథున రాశి- మిథున రాశి వారికి బుధుని సంచారం కారణంగా కొన్ని చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఒత్తిడి కోపాన్ని ఎదుర్కొంటారు. దీని కారణంగా సహ ఉద్యోగుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దూరమవుతాయి. పరస్పర విభేదాలు పెరుగుతాయి. స్నేహితులతో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏ పని చేయాలనుకున్న అది ఆలస్యం అవుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలకు వెళ్లకుండా ఉంటేనే మంచిది.

వృషభ రాశి- వృషభ రాశి వారికి బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం కారణంగా వారికి కష్టమైన రోజులు మొదలవుతాయి. వ్యాపారంలో ,చేసే పనిలో నష్టాలు వస్తాయి. వ్యాపారంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇది మీకు తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు కూడా ఒత్తిడి వాతావరణం లో పనులు చేయాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలు ఏర్పడతాయి. కుటుంబంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. హనుమంతుని పూజించడం వల్ల మీకు మంచి జరుగుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif