Astrology: నవంబర్ 30 నుండి చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

దీని కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత వేగవంతంగా కదిలె గ్రాహం చంద్రగ్రహం చంద్రగ్రహం నవంబర్ 30వ తేదీన శనివారం ఉదయం 6 గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి- మేష రాశి వారికి చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనేక లాభాలు ఉంటాయి. ఆకస్మికంగా ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఎప్పటినుంచ ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. కెరియర్ పరంగా ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు ఇది తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తుంది.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి చంద్రుడు భాష మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపార పరంగా అనేక లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది మీకు లాభాలను తీసుకువస్తుంది. ఉద్యోగం లేని వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఇది జీతం పెరగడానికి సహాయపడుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్న కిడ్నీ సమస్య నుంచి బయటపడతారు. ఇది మీకు మానసికంగా ఉపశమనాన్ని అందిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు.

ధనస్సు రాశి- ధనస్సు రాశిలో జన్మించిన వారికి చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం. కారణంగా అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో గొడవలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు అందరూ కలిసి విహారయాత్రలకు వెళతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పని చేసే చోట మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార పరంగా అనేక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. దీని ద్వారా మీకు ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల్లో చదువుకోవాలన్న కళ నెరవేరుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif