Friendship Day 2024 Wishes in Telugu: స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు Photo Greetings రూపంలో Whatsapp, Facebook, Instagram, Twitter ద్వారా మీ స్నేహితులకు తెలియజేయండిలా..

ఈ దినోత్సవం రోజు స్నేహితులు తమ చేతులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకుంటారు అలా తమ స్నేహాన్ని ఎల్లకాలం నిలిచి ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా స్నేహితులంతా కలిసి ఈరోజు వేడుకలు జరుపుకుంటారు.

మానవ సంబంధాల అత్యంత అపురూపమైన బంధం స్నేహ సంబంధం. తోబుట్టువులకన్నా కూడా స్నేహితులే మనకు ఎక్కువగా ఆప్తులుగా కలిసి వస్తుంటారు. బంధుత్వాలు విడిపోవచ్చు కానీ స్నేహితులు మాత్రం ఎప్పటికీ కలిసి ఉంటారు. స్నేహం అనేది శాశ్వతం స్నేహం అనేది అజరామరం ఈ స్నేహాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి ఆగస్టు నెలలో తొలి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం రోజు స్నేహితులు తమ చేతులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకుంటారు అలా తమ స్నేహాన్ని ఎల్లకాలం నిలిచి ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా స్నేహితులంతా కలిసి ఈరోజు వేడుకలు జరుపుకుంటారు. అలాగే తమ స్నేహితులకు ఫ్రెండ్షిప్ డే విషెస్ పంపుకుంటారు.

మీరు మీ స్నేహితులకు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వారికి గ్రీటింగ్ కార్డ్స్ రూపంలో విషెస్ తెలియజేయాలి అనుకున్నట్లయితే లేటెస్ట్ లీ వెబ్సైట్ అందిస్తున్న ఈ అరుదైన ఫోటో గ్రీటింగ్ కార్డులను ఉపయోగించి మీ స్నేహితులకు మంచి సందేశం తో కూడిన శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం దక్కుతోంది. మీరు వీటిని ఉచితంగానే డౌన్లోడ్ చేసుకుని వాట్సప్ రూపంలో కానీ ఫేస్బుక్ రూపంలో కానీ ట్విట్టర్ రూపంలో కానీ మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.

 

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు 2024

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు 2024

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు 2024

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు 2024



సంబంధిత వార్తలు

HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్‌ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

Rs 450 Crore Chit Fund Scam: రూ.450 కోట్ల చిట్‌ఫండ్‌ కుంభకోణం, శుభ్‌మన్‌ గిల్‌‌తో సహా నలుగురు గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాళ్లకు సీఐడీ నోటీసులు