Rama Navami Wishes in Telugu: శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ అద్భుతమైన మెసేజెస్‌తో అందరికీ చెప్పేయండి, బంధువులకు, మిత్రులకు పంపేందుకు బెస్ట్ రామనవమి కోట్స్ ఇవిగో..

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.

sri-rama-navami-wishes-in-telugu--1

Ram Navami Messages in Telugu: శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.

పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలం, ఏపీలోని ఒంటిమిట్ట రామాలయంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు.  శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధువులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా రామనవమి శుభాకాంక్షలు చెప్పేయండి

చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు.ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది. భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ అద్భుతమైన మెసేజెస్‌తో చెప్పేయండి.

Rama Navami Wishes in Telugu

శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ అద్భుతమైన మెసేజెస్‌తో చెప్పేయండి.

Rama Navami Wishes in Telugu 1

శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ

శ్రీరామనవమి

పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు

sri-rama-navami-wishes-in-telugu--2

శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది

sri-rama-navami-wishes-in-telugu--1

భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తారు. మీ అందరికీ లేటెస్ట్‌లీ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు.