Astrology: ఈ రాశుల వారు ముత్యపు ఉంగరం ధరిస్తే తిరుగేలేదట, తెల్ల ముత్యం ఉంగరం ధరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...
అలాగే వాటిని ధరించిన వారికి శాంతిని కూడా కలిగిస్తాయి.
ముత్యాల ను చూసినపుడు మనసుకు ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది. చాలామంది ముత్యాలను ఆభరణాలు రూపంలో కూడా ధరిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముత్యాన్ని చాలామంది మనశ్శాంతి కోసం వాడుతారు అని ఆ సమాచారం.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిపైనా చెడు ప్రభావాన్ని చూపవు. అందుకోసమే ఎవరైనా సరే ముత్యాలను ధరించవచ్చు.ఇక జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు బలహీనపడినప్పుడు ఆ ప్రభావం మనపై పడకుండా ముత్యాలు కాపాడతాయి. అలాగే వాటిని ధరించిన వారికి శాంతిని కూడా కలిగిస్తాయి.
Astrology: సూర్యుడి అనుగ్రహంతో ఈ 5 రాశుల వారికి నెల రోజుల పాటు పట్టిందల్లా బంగారమే, వ్యాపారంలో విజయం, లాటరీ తగిలే అవకాశం, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
ధైర్యాన్ని కూడా పెంచుతాయి.సహజంగా త్వరగా కోపం వచ్చే వారు.. అలాగే కోపం పై కంట్రోల్ లేని వారు కూడా ముత్యాలను ధరించాలనే శాస్త్రం చెబుతోంది. తద్వారా వారి కోపం తగ్గుతుందట. ఇకపోతే ఎవరైనా సరే ముత్యాలను హారంగా లేదా చేతికి ఉంగరం గా లేదా ముక్కుపుడక రూపంలో ధరించేముందు జ్యోతిష్య పండితులను తప్పనిసరిగా కలవాలని చెబుతున్నారు నిపుణులు.
ఎలాంటి ముత్యం వాడాలో కూడా వారు వివరిస్తారు. ముత్యాలు పుట్టినది ఇండియా, వెనిజులా, పర్షియన్ గల్ఫ్ దేశాలలోనే .. ముత్యాల లో ఉండే ప్రత్యేక గుణాల వల్ల వాటిని చాలా నగల తయారీలో ఉపయోగిస్తారు.ముఖ్యంగా ముత్యాలను ధరించడం వల్ల అదృష్టం పట్టుకుందట. సిరిసంపదలు కూడా పెరుగుతాయి.
ఇక ఈ రాశుల వారికి గ్రహాల ప్రభావం కూడా పడకుండా ముత్యాలు అడ్డుకుంటాయని.. చందమామ బలహీనపడినప్పుడు గ్రహాల నుంచి వెలువడే నెగిటివ్ ని కూడా ఈ ముత్యాలు అడ్డుకుంటాయని పండితులు చెబుతున్నారు. వైద్య పరంగా చూసుకుంటే ముత్యాలు ధరించడం వల్ల బిపి, మూత్ర సంబంధిత వ్యాధులు, శరీరంలో ద్రవాలను క్రమబద్దీకరించడం, నిద్ర పట్టేలా చేయడం, మానసిక సమస్యలు , గుండెపోటు, మలబద్దకం వంటి సమస్యలను నివారిస్తాయి. ముత్యం ధరించడం వల్ల సహజ అందం కూడా పెరుగుతుంది .
మీన రాశి, సింహ రాశి , ధనుస్సు రాశి వారు ముత్యాలను ధరించడం వల్ల ఆర్థిక సంపద పెరుగుతుంది.