Sex Myths: పురుషాంగం 4 అంగుళాలు ఉంటే చాలు, పెద్దగా లేదని, వంకరగా ఉందని ఆందోళన వద్దంటున్న వైద్య నిపుణులు
పురుషాంగం సైజు పెద్దదిగా ఉంటేనే అందులో బాగా ఎంజాయ్ చేస్తామని చాలామంది అనుకుంటూ ఉంటారు. పురుషాంగం సైజు ఎంత ఉండాలనే దానిపై చాలా అధ్యయనాలు జరిగాయి.
శృంగారంలో పాల్గొనే ప్రతి మగాడు ముందుగా తన పురుషాంగం సైజ్ గురించి డౌట్ పడుతుంటాడు. పురుషాంగం సైజు పెద్దదిగా ఉంటేనే అందులో బాగా ఎంజాయ్ చేస్తామని చాలామంది అనుకుంటూ ఉంటారు. పురుషాంగం సైజు ఎంత ఉండాలనే దానిపై చాలా అధ్యయనాలు జరిగాయి. పురుషాంగం పొడవు నాలుగు అంగుళాలుంటే చాలు. శృంగారంలో ఎంజాయ్ చేయడానికి ఈ మాత్రం పురుషాంగం సైజ్ సరిపోతుంది.
పురుషాంగం స్తంభించి ఉన్నప్పుడు అది 13 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది కొందరిలో 9 సెంటీమీటర్లు మరికొందరిలో ఇది 16 సెంటీమీటర్ల దాకా ఉండొచ్చు. ఓవర్ ఆల్ గా చూస్తే 9 నుంచి 16 సెంటీమీటర్ల మధ్య స్తంభించిన పురుషాంగం ఉంటుందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.
సాధారణంగా స్త్రీ యోని లోతు (పొడవు) మూడున్నర అంగుళాలు మాత్రమే ఉంటుందని, ఇందులో జొప్పించేందుకు పురుషాంగం పొడవు నాలుగు అంగుళాల ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ పెద్ద అంగం ఉన్నవారితో సంభోగం చేసే సమయంలో ఆడవాళ్లు ఇబ్బందికి గురవుతారు. కాబట్టి భార్యను ఫోర్‌ప్లేల ద్వారానే భావప్రాప్తికి గురి చేసి ఆ తర్వాత స్ట్రోక్స్ ఇచ్చినట్టయితే భార్యకు పూర్తి సుఖాన్ని అందించడమే కాకుండా, పురుషుడు కూడా మంచి అనుభూతిని పొందుతారు.
వాస్తవానికి అమ్మాయిలకు సంతృప్తినిచ్చే కేంద్రాలన్నీ కూడా యోని పైభాగానే ఉంటాయి. యోని లోపల ఏమి ఉండవు. కేవలం పురుషుడు స్ఖలించే వీర్యాన్ని పైకి పంపించడం కోసమే యోని లోపలికి పురుషాంగాన్ని పెట్టి శృంగారం చేస్తుంటారు. ఇక స్ఖలనం అయిన పురుషులకు భావప్రాప్తి 6 సెకండ్లు మాత్రమే ఉంటుంది.మహిళలకు మాత్రం భావప్రాప్తి 23 సెకండ్ల వరకు ఉండచ్చు. మొత్తానికి శృంగారంలో బాగా ఎంజాయ్ చేయాలంటే మీ పురుషాంగం సైజ్ తో అస్సలు పని లేదు. అది అపోహ మాత్రమే. కనీస సైజ్ ఉంటే చాలని నిపుణులు చెబుతున్నారు.
కూల్ డ్రింక్స్ తాగితే సెక్స్ పవర్ పెరుగుతుందట, సంచలనం రేపుతున్న చైనా పరిశోధకుల సరికొత్త అధ్యయనం
ఇక పురుషాంగం స్తంభించినప్పుడు వంకరగా లేదా నిటారుగా, ఎడమకు లేదా కుడికి వంగినట్లు ఉంటుంది. దీని గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కాబట్టి మీరు పురుషాంగం గురించి వదిలేసి భాగస్వామిని ఎలా తృప్తి పరచాలన్నదానిపైనే ఆలోచన చేస్తే మంచింది.