Health Tips: ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.

ఇది మన శరీరంలో ఉన్న కీళ్లలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఈ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలికంగా ఉండే ఒక ఇన్ఫ్లమేటరీ వ్యాధి. కీళ్ల చుట్టూ ఉండే పొరల పైన దాడి చేసి వాపుకి నొప్పికి కారణం అవుతుంది.

Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

చాలామంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇది మన శరీరంలో ఉన్న కీళ్లలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఈ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలికంగా ఉండే ఒక ఇన్ఫ్లమేటరీ వ్యాధి. కీళ్ల చుట్టూ ఉండే పొరల పైన దాడి చేసి వాపుకి నొప్పికి కారణం అవుతుంది. కొన్నిసార్లు కాళ్లు చేతులు మాత్రమే కాకుండా ఊపిరితిత్తులు, కళ్ళు, చర్మం, గుండె వంటి అవయవాలకు కూడా దెబ్బతీస్తుంది. ఆర్థరైటిస్ వల్ల కీళ్ల చుట్టూ ఉండే కండరాలు బలహీనపడి జ్వరము, ఆకలి, లేకపోవడం  నొప్పి వంటివి కనిపిస్తాయి. ఆర్థరైటి సమస్యతో బాధపడేవారు కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను మీరు భాగం చేసుకుంటే ఈ సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ముఖ్యంగా సీజనల్ లో దొరికేటువంటి సీజనల్ పండ్లు ఉసిరికాయ, నారింజ, నిమ్మ వంటి సి విటమిన్ ఎక్కువగా ఉండ పనులు తీసుకుంటే చాలా వరకు ఈ సమస్య నుండి బయటపడతారు. అంతేకాకుండా అరటి ,బొప్పాయి, పుచ్చకాయ ,ఆపిల్ పండ్ల వంటిని వాటిని కూడా తీసుకోవాలి.

తిప్పతీగ- తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ ,యాంటీ ఆర్థరైటి వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కీళ్ల నొప్పులు ఉన్న రోగులు ప్రతిరోజు ఈ గిలో రసాన్ని తీసుకోవడం ద్వారా మీకు మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

అల్లం- అల్లం లో ఉండే న్యూట్రోఫీల్ అనే పదార్థం తెల్ల రక్త కణాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది.  వ్యాధులతో బాధపడేవారు అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఇది వ్యాధులతో పోరాడేటువంటి గుణాన్ని కలిగి ఉంది కాబట్టి మీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అల్లం వాపులను కీళ్ల నొప్పులను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని ద్వారా రక్త ప్రసరణ అన్ని అవయవాలకు సక్రమంగా అంది నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది.

Health Tips: ఈ 7 కారకాలు క్యాన్సర్ లక్షణాలను పెంచుతాయి.

అవకాడో- అవకాడలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మోనోసాక్షిరేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. కెరోటి నాయుడ్ లు పుష్కలంగా ఉంటుంది. అంటే కాకుండా ఇందులో విటమిన్ ఈ ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ఇంప్లమెంటరీ ఉన్న ప్రాంతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది . ఇది కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచడం ద్వారా గుండెకు కూడా చాలా మంచిది. దీన్ని తీసుకోవడం ద్వారా మీకు మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.

ఆపిల్- ఆపిల్ తినడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. బీపీని తగ్గిస్తుంది. కాళ్ల నొప్పులను తగ్గిస్తుంది.  ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇది శరీరంలోని వాపును నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.. ఆర్థరైటిస్ రోగులు ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం ద్వారా ఈ నొప్పులు తగ్గించుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif