Health Tips: సీతాఫలంతో క్యాన్సర్ వ్యాధికి చెక్...ఈ సంగతి తెలిస్తే షాక్ తినడం ఖాయం..

ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు తినడం వలన గుండె జబ్బులు రాకుండా సహాయపడతాయి. అలా రోజు సీతాఫలం తింటే ధమనులను శుభ్రపరుస్తాయి. గుండె జబ్బుల ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

file

కేవలం చలికాలంలో మాత్రమే వచ్చే పండ్లలో సీతాఫలం అని చెబుతారు. తీపిగా, రుచిగా ఈ పండు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా.. మన శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారికి ఈ సీతాఫలం కూడా ఒకటి. ఈ పండులో ఐరన్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు విటమిన్ సి, ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. అంతే కాకుండా ఈ పండు తినడం వలన అనేక రకాల ఆరోగ్యసమస్యలు దూరం అవుతాయి.

సీతాఫలంలో ముఖ్యంగా విటమిన్స్, ఖనిజాలు ఉన్నాయి. దీంట్లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి , విటమిన్ కె, విటమిన్ కాల్షియం, పొటాషియం,జింక్ లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి అనేది రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఈ పండులో విటమిన్ ఎ ఉండడం వలన కళ్లను, ఎముకలను ధృడంగా చేస్తుంది.

సీతాఫలంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు తినడం వలన గుండె జబ్బులు రాకుండా సహాయపడతాయి. అలా రోజు సీతాఫలం తింటే ధమనులను శుభ్రపరుస్తాయి. గుండె జబ్బుల ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

ఇతర పండ్లలతో పోలిస్తే సీతాఫలంలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల సీతాఫలంలో 6.7 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇది రోజువారి అవసరమైన ఐరన్ లో 36 శాతం ఉంటుంది. ప్రతిరోజు సీతాఫలాన్ని తింటే శరీరంలో ఉన్న ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో రక్తహీనత వంటి సమస్యలను దూరం చేయవచ్చు. ఐరన్ లోపంతో బాధపడేవారు ఈ పండుని తప్పకుండా తినాలి.

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా

క్యాన్సర్ తో బాధపడేవారు సీతాఫలాన్ని తింటే చాలా మంచిది. ఇలా తినడం వలన క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. సీతాఫలంలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, జింక్ రాగి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మసమస్యలను, మొటిమలను, అలర్జీలను, ఇతర చర్మ సమస్యల్ని దూరం చేయడానికి దోహదపడతాయి.