Health Tips: ప్రతిరోజు గోధుమ పిండితో చేసిన చపాతీ తినడం ద్వారా ఎన్ని జబ్బులు వస్తాయో తెలుసా..

చాలామంది ప్రతిరోజూ గోధుమ పిండిని ఆహారంలో భాగం చేసుకుంటారు.

Jowar Roti (Photo Credits: Instagram / Chaspan)

భారతీయ ఆహారంలో గోధుమపిండి ఒక ముఖ్యమైన భాగం ఉందని చెప్పవచ్చు. చాలామంది ప్రతిరోజూ గోధుమ పిండిని ఆహారంలో భాగం చేసుకుంటారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రతిరోజు దీన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారు గోధుమలను తీసుకోవడం వల్ల సమస్య మరింతగా పెరుగుతుంది. ఇది శరీరానికి అనేక రకాల హానిని కలిగిస్తుందని చెబుతున్నారు. అయితే ప్రతిరోజూ గోధుమపిండిని తీసుకోవడం ద్వారా మనకు కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణ సమస్యలు- గోధుమలు బ్లూటూత్ అధికంగా ఉంటుంది. ఇది కొంతమందిలో జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.  వల్ల వ్యాధులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కడుపుబ్బరం గ్యాస్, కడుపులో నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి.

మధుమేహం- గోధుమ పిండిలో గ్లైసి మీకు ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని చక్కర స్థాయిలను వేగంగా పెంచుతుంది. గోధుమ పిండితో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం మరింతగా పెరుగుతుంది.

Health Tips: నాన్ వెజ్ తినకుండా మన శరీరానికి ప్రోటీన్ అందడం ఎలా

బరువు పెరుగుతారు- గోధుమపిండిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలోని బరువును పెంచుతుంది. మన శరీరంలోనే అధిక క్యాలరీల వల్ల శరీరం బరువు పెరుగుతుంది. అదనంగా శరీరంలో కొవ్వు పేరుకు పోవడానికి దారితీస్తుంది. కాబట్టి బరువు ఉన్నవారు గోధుమలను తగ్గించుకుంటే బరువు పెరిగే అవకాశం కూడా ఉండదు.

గుండె జబ్బు- సంవత్సరాల పాటు ప్రతిరోజు గోధుమపిండిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ,రక్త పోటు కూడా పెరుగుతాయి. దీర్ఘకాలికంగా దీన్ని తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇందులో ఫైటిక్ యాసిడ్ అనే మూలకం ఉంటుంది. దీని వల్ల గుండెపోటు స్ట్రోక్ వంట కేసులు పెరుగుతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి