Health Tips: మిరియాలను అధికంగా వాడడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..

ఇది రుచిని ఘాటును పెంచుతుంది. అయితే అధికంగా మిరియాలు తీసుకోవడం వల్ల అనేకరకాల నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

black peppar

చాలామంది వంటకాలలో మిరియాలను వాడుతుంటారు. ఇది రుచిని ఘాటును పెంచుతుంది. అయితే అధికంగా మిరియాలు తీసుకోవడం వల్ల అనేకరకాల నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్సర్స్- నల్ల మిరియాలను అధికంగా వాడడం వల్ల కడుపులో నొప్పి అల్సర్స్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని అధికంగా తీసుకోవడం వల్ల ఉపయోగ పూత ఏర్పడి ఒక్కొక్కసారి క్యాన్సర్ కి కూడా దారి తీస్తుంది.

జీర్ణ క్రియ కు ఇబ్బంది- నల్ల మిరియాలను అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగదు. దీనివల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఎలర్జీ- పరిమితికి మించి నల్లమిరియాలను వాడడం ద్వారా ఎలర్జీ వచ్చే సమస్య ఉంటుంది.

Health Tips: ఆలివ్ ఆయిల్ వాడడం ద్వారా కలిగే లాభాలు ఏమిటి? 

నోటి పూత- మిరియాల లోని ఘాడత వల్ల మిర్యాల అధికంగా తీసుకున్నప్పుడు నోటిపూతలు ఏర్పడతాయి. దీనివల్ల మీరు ఆహారం తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి నల్ల మిరియాలను వీలైనంతవరకు తక్కువగా వాడుకుంటే మంచిది.

రక్తపోటును పెంచుతుంది- మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీని ద్వారా గుండె జబ్బులు వచ్చే సమస్య మరింతగా పెరుగుతుంది.

మూత్ర సమస్యలు- మిరియాలను ఎక్కువగా వాడడం వల్ల మూత్ర సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇది ఎక్కువ ఘాటుగా ఉండడం మంటను కలిగే ప్రభావం ఉండడం వల్ల ఇది మూత్రంలో సమస్యలు తీసుకొస్తుంది. ముఖ్యంగా మూత్రంలో మంట ఇన్ఫెక్షన్ కారణం అవుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి