Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా...అయితే ఐరన్ అధికంగా ఉన్న ఈ ఆహార పదార్థాలను తీసుకోండి...

దీనికి వారి శరీరంలో జరిగే కొన్ని రకాలైన మార్పులు కారణం అవ్వగా ఇంకొకసారి తగినంత పోషకాహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.

dryfruits

పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. దీనికి వారి శరీరంలో జరిగే కొన్ని రకాలైన మార్పులు కారణం అవ్వగా ఇంకొకసారి తగినంత పోషకాహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అయితే మహిళల్లో డెలివరీ సమయంలో మరియు పీరియడ్స్ సమయంలో ఈ సమస్య మరింతగా తీవ్రమవుతుంది. అటువంటివారు ఈ ఆహార పదార్థాలను మీరు భాగం చేసుకున్నట్లయితే రక్తహీనత సమస్య నుండి బయటపడతారు.

దానిమ్మ: దానిమ్మ పండులో ఐరన్ అధికంగా ఉంటుంది మన శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలను అందిస్తుంది ఇందులో క్యాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి మూలకాలు ఉన్నాయి ఇవి రక్త వృద్ధికి తోడ్పడతాయి ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తినడం ద్వారా మీకు రక్తహీనత సమస్య నుండి బయటపడతారు.

పాలకూర: పాలకూరలు కూడా ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది అంతేకాకుండా ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు పాలకూరను మీరు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మీకు కర్తహీనత సమస్య నుండి బయటపడతారు అంతేకాకుండా అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా బయటపడతారు వీటిని సలాడ్ రూపంలో గాని కూర రూపంలో గానీ పప్పు రూపంలో గానీ తీసుకోవచ్చు.

Health Tips: ప్రతిరోజు నారింజ పండును తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల .

జామ పండు: జామ పండులో కూడా ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది అంతేకాకుండా ఇందులో విటమిన్ సి కూడా అధికంగా ఉండడం ద్వారా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక జామపండును తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడతారు.

బీట్రూట్: బీట్రూట్లో హిమోగ్లోబిన్ పెంచే గుణాల అధికంగా ఉన్నాయి ఇందులో విటమిన్ ఏ కూడా అధికంగా ఉంటుంది ఇది కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది బీట్రూట్ ను ప్రతిరోజు మీరు తీసుకున్నట్లయితే రక్తహీనత సమస్యతో బాధపడే వరకు ఇది ఒక చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif