Health Tips: ప్రతిరోజు మీరు ఈ అలవాట్లను చేసుకున్నట్లయితే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది..

దీన్ని తగ్గించుకోవడం కోసం చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మీరు ప్రతి రోజు మీరు కొన్ని అలవాట్లను చేర్చుకున్నట్లైతే మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

sugar

రోజురోజుకు మధుమేహ సమస్య చాలామందిలో కనిపిస్తుంది. దీన్ని తగ్గించుకోవడం కోసం చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మీరు ప్రతి రోజు మీరు కొన్ని అలవాట్లను చేర్చుకున్నట్లైతే మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారం- మీరు తీసుకునే ఆహారంలో 50% కూరగాయలు, 25% పండ్లు, 25% ప్రోటీన్, 25% తృణధాన్యాలు ఉండేలాగా చూసుకోవాలి. పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్ కోసము రాజ్మా, చిక్ పీస్, పన్నీరు, పప్పులు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. తృణధాన్యాలు బ్రౌన్ రైస్ వంటి వాటిని తీసుకోవడం ద్వారా మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అంతే కాకుండా మీ శరీరానికి కావాల్సిన పోషణను అందిస్తాయి.

భోజనం తర్వాత పది నిమిషాలు నడక- భోజనం తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు నాడి నడిచినట్లయితే జీర్ణ క్రియ వేగవంతం అవుతుంది. మన శరీరంలో ఇన్సూరెన్స్ వీటిని పెంచుతుంది. ఇది శరీరంలో ఉన్న చక్కర శాతాన్ని తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండేలాగా చేస్తుంది.

Health Tips: హైపోథైరాయిడిజం అంటే ఏమిటి దీని లక్షణాలు, నివారణ చర్యలు ...

కొంచెం కొంచెం తినండి- మీరు భోజనం చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం గా నాలుగు ఐదు సార్లు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

తగినంత నిద్ర- మధుమేహ సమస్య ఉన్నవారు రోజుల కనీసం 7నుంచి 8 నిద్ర పోవడం ద్వారా ఇన్సులిన్ శరీర భాగాలకు పనితీరును సులభతరం చేస్తుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రంగా ఉంచుతుంది. మంచి నిద్ర వల్ల శారీరకంగా కూడా శక్తి ఉంటుంది. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు.

వ్యాయామం- ప్రతిరోజు 40 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం యోగ ప్రాణాయామం వంటివి చేసినట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇది ఇన్సులిన్ ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. మధుమేహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజు నరమైన నిమిషాల పాటు వ్యాయామం చేసేలాగా ఉండండి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి