Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆహార పదార్థాలు తినకూడదు.
ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల ద్వారా ఈ సమస్య మరింతగా పెరిగింది.
ఈ మధ్యకాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల ద్వారా ఈ సమస్య మరింతగా పెరిగింది. కొంతమందిలో కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడమని సమస్య ఉంటుంది.
కిడ్నీలో రాళ్లు ఎలా తయారు అవుతాయి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ముఖ్యంగా మన శరీరంలో ఆక్సలైట్లు క్యాల్షియం ఉంటే స్పటికాలు కడుపులో ,కిడ్నీలో గట్టిగా ఏర్పడతాయి. వీటిని రాళ్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడడం అని అంటారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు కడుపులో చాలా తీవ్రమైన నొప్పి, వాంతులు, వికారం ,జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. చిన్న సైజులో రాళ్లు ఉన్నట్లయితే వాటిని కొన్ని ఆహార పదార్థాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఒకవేళ వాటి పరిమాణం పెద్దగా ఉన్నట్లయితే కచ్చితంగా ఆపరేషన్ ద్వారానే తొలగిస్తారు.
Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.
ఏ ఆహార పదార్థాలు తినకూడదు.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పాలకూర టమాట గుడ్డు చేపలు మాంసాహారం, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిని తగ్గించడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గించుకోవచ్చు.
ఇటువంటి ఆహారాలు తీసుకోవాలి..
-కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు వాటర్ అధికంగా తీసుకోవాలి. ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసుల నీటిని తీసుకోవాలి.
-కిడ్నీలో రాళ్లు ఉన్నవారు సిట్రస్ జాతికి చెందిన పనులు తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్ల పరిమాణం పెరగకుండా ఉంటుంది.
-కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి వీటి ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
-కిడ్నీలో రాళ్ళను తగ్గించుకోవడం కోసం ఉలవ కషాయం తాగడం చాలా ఉత్తమo. ఉలవలు కిడ్నీలో రాళ్ళను కరిగించే శక్తి ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.
-చెరుకు రసం కూడా కిడ్నీలో రాళ్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్ల సంవత్సరం తగ్గించుకోవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి