Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పైనాపిల్ ని తీసుకోకూడదు..

ఇది తీపి ,పులుపు రుచితో కలిగి ఉన్న అనేక పోషకాలు కలిగి ఉన్న పండు ఇందులో విటమిన్ సి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

source: pixabay

పైనాపిల్ లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది తీపి ,పులుపు రుచితో కలిగి ఉన్న అనేక పోషకాలు కలిగి ఉన్న పండు ఇందులో విటమిన్ సి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే పైనాపిల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని జబ్బులు ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీటిని తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల సమస్యలు అనేవి మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గ్యాస్ ప్రాబ్లం- గ్యాస్ ట్రబుల్ సమస్యలు మరియు కడుపు సంబంధ సమస్యలు ఉన్నవారికి పైనాపిల్ ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. పైనాపిల్ లో బ్రోమిలైన్ అనే ఎంజాయ్ ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యను మరింతగా పెంచుతుంది పైనాపిల్ తీసుకునే వారిలో గ్యాస్ట్రిక్ రోగులు కడుపు బలం కడుపునొప్పి అనేక సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో పైనాపిల్ను తినకూడదు.

Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా 

అల్సర్- పేగు పూత, అల్సర్స్ వంటి సమస్యలతో బాధపడే వారికి పైనాపిల్ తీసుకోవడం చాలా హానికరం. దీన్ని తీసుకోవడం వల్ల వారి సమస్యలు మరింతగా పెరుగుతాయి.

కిడ్నీ జబ్బులు- కిడ్నీ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా  తీసుకోకూడదు. ఇవి మూత్రపిండాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతాయి.

మధుమేహం- పైనాపిల్ లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా క్యాలరీలు కూడా అధికంగా ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారు దీన్ని తీసుకోవడం ద్వారా రక్తంలోనే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అకస్మాత్తుగా షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల వీరికి అనేక ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి వీరు పైనాపిల్ కు దూరంగా ఉంటే మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి