Relationship: నా భర్తకు తెలియకుండా, బాయ్ ఫ్రెండ్ తో ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నా, ఏం చేయాలి, నేను చేసేది కరెక్టేనా.

అతని జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. అందుకే అతనితో నేను సంతానం పొందాలనుకుంటున్నాను. నా నిర్ణయం కరెక్టేనా

file
నా పేరు సుమతి( పేరు మార్చాం) నాకు 24 ఏటా వివాహం జరిగింది. అయితే నా వివాహం పూర్తిగా పెద్దలు కుదిరిచిన వివాహమే నేను మా ఆయన ఇతరం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం అయితే పెళ్లికి ముందు నాకు ఒక వ్యక్తితో ప్రేమ సంబంధం ఉంది ఇద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. స్కూలు నుంచి డిగ్రీ వరకు ఇద్దరం ప్రేమించుకుందాం. అయితే ఇంట్లో పెద్దలు మా వివాహానికి ఒప్పుకోలేదు దీంతో చేసేదేమీ లేక పెద్దలు కుదిరిచిన వివాహమే చేసుకున్నాను. తర్వాత నేను ప్రేమించిన వ్యక్తికి అనుకోకుండా కలిశాను ఇద్దరం జరిగిన దానికి బాధపడ్డాము. కానీ క్రమక్రమంగా ఇద్దరి మధ్య మాట పెరిగింది. అది కాస్త మరోసారి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించేలా చేసింది నా భర్త మంచివాడే నా మాట కాదనడు, అత్తమామలు కూడా అంతా మంచి వారే, కానీ నేను నా ప్రియుడిని వదిలి ఉండలేకపోతున్నాను. అతని జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. అందుకే అతనితో నేను సంతానం పొందాలనుకుంటున్నాను. నా నిర్ణయం కరెక్టేనా కానీ నా భర్త మాత్రం అమాయకుడు పాపం అతనికి ఏది తెలియదు. ఒకవైపు ప్రియుడు మరోవైపు భర్త రెండింటి మధ్య నేను నలిగి పోతున్నాను. నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మీరే చెప్పండి.

అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలు బయటకు ఎందుకు వచ్చాయి, ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు మహిళా అధికారులతో సిట్ ఏర్పాటు

జవాబు:  మీరు చెబున్న సమస్య చాలా జటిలమైనది ఓవైపు మీ కుటుంబ సంబంధాలను దెబ్బతీసే నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యంగా మీ భర్తను మోసం చేయడం అనేది ఏ మాత్రం ఏమాత్రం క్షమారమైనది కాదు ఎందుకంటే అతన్ని నమ్మకాన్ని మీరు మోసం చేస్తున్నారు మరోవైపు మీ వివాహ బంధం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
ఈ సమయంలోనే మీరు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి ఒకటి మీరు మీ వివాహ బంధానికి స్వస్తి చెప్పి మీ సమాజాన్ని పట్టించుకోకుండా మీ ప్రియుడుతో మరో వివాహాన్ని చేసుకోవడం ఒక మార్గం ఎందుకోసం మీరు చట్టపరంగా మీ భర్త నుంచి విడాకులు పొందాల్సి ఉంటుంది
ఆ తర్వాత మీరు మీ ప్రియుడిని వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడవచ్చు మరో మార్గం మీరు మీ భర్తను మోసం చేయకుండా మీ ప్రియుడిని వదిలి పెట్టండి.  అతనితో మీరు దూరం అవడం ఉత్తమ మార్గంగా చెబుతున్నాను. ఓ మానసిక వైజ్ఞానిపుణుడికి చూపించుకోవడం ఉత్తమం.